శృంగవరపుకోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శృంగవరపుకోట
—  మండలం  —
విజయనగరం జిల్లా పటములో శృంగవరపుకోట మండలం యొక్క స్థానము
విజయనగరం జిల్లా పటములో శృంగవరపుకోట మండలం యొక్క స్థానము
శృంగవరపుకోట is located in ఆంధ్ర ప్రదేశ్
శృంగవరపుకోట
శృంగవరపుకోట
ఆంధ్రప్రదేశ్ పటములో శృంగవరపుకోట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°07′00″N 83°10′00″E / 18.1167°N 83.1667°E / 18.1167; 83.1667
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండల కేంద్రము శృంగవరపుకోట
గ్రామాలు 39
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 75,917
 - పురుషులు 37,123
 - స్త్రీలు 38,794
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.02%
 - పురుషులు 68.92%
 - స్త్రీలు 47.56%
పిన్ కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 535 145
ఎస్.టి.డి కోడ్

శృంగవరపుకోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.[1]

పేరువెనుక చరిత్ర[మార్చు]

రాచరికం అధికారం చెలాయిస్తున్న కాలమది! రాజులు రోజంతా పరిపాలనా బాధ్యతల్లో తలమునకలై అలసటకు గురైన సమయంలో విశ్రాంతి కోసమని ఓ మంచి ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాలని భావించారు. ఊరుకు కాస్తంత దూరంగా పచ్చటి పంటపొలాల మధ్య ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశారు. మకాం చేయడానికి వీలుగా ఓ చిన్నకోట కూడా కట్టారు. వారం వారం రాజుగారు రాణిగారితో కలసి సరదాగా తోటకు వచ్చేవారు. ఓ రోజో రెండ్రోజులో ఆ కోటలో విడిది చేసి వెళ్ళేవారు. దాంతో దీన్ని ` రాజుగారు శృంగారానికి వచ్చే కోటగా శృంగవరపు కోటగా పిలిచేవారు. ఇప్పుడా తోట మనకు ఎక్కడా కనిపించదు.

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

పట్టణం[మార్చు]

శ్రుంగవరపు కోట పట్టణము ఒక నియోజకవర్గము నకు కేంద్రము.దీనిని యస్.కోటగా ప్రసిద్ధి పొందినది. అల్లూరి సేతారామ రాజు అటవి ప్రాంతము నకు తూర్పు సరిహద్దు పట్టణము. విజయనగరము జిల్లాలో మండలము. వైజాగ్ నుండి అందాల అరకు వెళ్ళునప్పుడు మార్గ మధ్యములో ఉండును. అరకు నకు ఇక్కడ నుండి సుమారు 60 కి.మీ.లు. వైజాగ్ నకు 50 కి.మీ.లు. విజయనగరము నకు 35 కి.మీ.లు. ఈ పట్టణము తూర్పు అల్లూరి సేతారామ రాజు అటవి ప్రాంతము నకు ముఖ ద్వారము. అరకు మరియు అనంతగిరి మండలాల ప్రజలు కనీస జీవన అవసరాలను ఈ పట్టణము ద్వారా సమకూర్చుకొందురు.

దేవాలయాలు[మార్చు]

  • పుణ్యగిరి - పురాతన శివాలయం

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 75,917 - పురుషులు 37,123 - స్త్రీలు 38,794

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు