చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | విజయనగరం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 18°18′36″N 83°34′12″E |
చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో గలదు. ఇది విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.
చరిత్ర
[మార్చు]2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత మెరకముడిదాం, గరివిడి, చీపురుపల్లి, గుర్ల మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.
మండలాలు
[మార్చు]ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]- 1951 - తాడి చిన్న అచ్చన్నాయుడు, పోతుల గున్నయ్య.[1]
- 1955 - కె. పున్నయ్య, ఎమ్.సత్యనారాయణ రాజు.[2]
- 1962 - కె.సన్యాసప్పల నాయుడు.[3]
- 1967 - టి.రామారావు.[4]
- 1972 - ఆర్. పైడపు నాయుడు.[5]
- 1978 - చిగిలిపల్లి శ్యామలరావు.[6]
- 1983 - త్రిపురాన వెంకటరత్నం
- 1985 - కెంబూరి రామ్మోహనరావు
- 1989 - టంకాల సరస్వతమ్మ
- 1994, 1999 - గద్దె బాబూరావు
- 2004 - బొత్స సత్యనారాయణ
- 2009- బొత్స సత్యనారాయణ
- 2014- కిమిడి మణాళిని
2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన గద్దె బాబురావుపై 11034 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. బొత్స సత్యనారాయణకు 58008 ఓట్లు రాగా, గద్దె బాబురావుకు 46974 ఓట్లు లభించాయి.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 134 చీపురుపల్లి GEN కిమిడి మృణాళిని F తె.దే.పా 63787 బొత్స సత్యనారాయణ M INC 42945 2009 134 చీపురుపల్లి GEN బొత్స సత్యనారాయణ M INC 60677 గద్దె బాబూరావు M తె.దే.పా 54735 2004 18 చీపురుపల్లి GEN బొత్స సత్యనారాయణ M INC 58008 గద్దె బాబూరావు M తె.దే.పా 46934 1999 18 చీపురుపల్లి GEN గద్దె బాబూరావు M తె.దే.పా 38089 మీసాల నీలకంఠం M INC 33438 1994 18 చీపురుపల్లి GEN గద్దె బాబూరావు M తె.దే.పా 56988 కెంబూరి రామమోహన రావు M INC 39923 1989 18 చీపురుపల్లి GEN టంకాల సరస్వతమ్మ F తె.దే.పా 49121 మీసాల నీలకంఠం M INC 38089 1985 18 చీపురుపల్లి GEN కెంబూరి రామమోహన రావు M తె.దే.పా 45349 మీసాల నీలకంఠం M INC 13052 1983 18 చీపురుపల్లి GEN త్రిపురాన వెంకటరత్నం F IND 41887 గొర్లె శ్రీరాములు నాయుడు M INC 19318 1978 18 చీపురుపల్లి GEN చిగిలిపల్లి శ్యామలరావు M INC (I) 27943 టంకాల అక్కలనాయుడు M IND 17034 1972 19 చీపురుపల్లి GEN రౌతు పైడపు నాయుడు M INC 23485 మోడండీ సత్యనారాయణ రాజు M IND 20520 1967 19 చీపురుపల్లి GEN టి.ఆర్. రావు M IND 24532 కె.ఎస్. అప్పల నాయుడు M INC 7976 1962 20 చీపురుపల్లి GEN కోట్ల సన్యాసి అప్పల నాయుడు M SWA 18021 మోడండీ సత్యనారాయణ రాజు M INC 13724 1955 17 చీపురుపల్లి GEN మోడండీ సత్యనారాయణ రాజు M PSP 30183 తాడి చిన్న అచ్చన్నాయుడు M KLP 17466
శాసనసభ్యులు
[మార్చు]జననం : 1924, విద్య: బి. యల్. 1945-48 ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సభ్యుడు, 48-50 కార్యనిర్వహకవర్గ సభ్యుడు, 1942 క్విట్ ఇండియా ఉద్యమములోను, 1950 సోంపేట తాలూకా హరిజనుల భావిహక్కుల రక్షణ విషయములో 6 రోజులు జైలుశిక్ష, ఇదివరలో విశాఖజిల్లా విద్యార్థి కాంగ్రెసు కార్యదర్శి, ఉత్తర విశాఖ జిల్లా కాంగ్రెసు సహాయ కార్యదర్శి, ప్రత్యేక అభిమానం : హరిజనోద్ధరన, సంఘసేవ,
కొత్తపల్లి పున్నయ్య
[మార్చు]కాంగ్రెసు: చీపురుపల్లి (రిజర్వుడు) నియోజకవర్గం, జననం: 1924, విద్య: బి. యల్. 1945-48 ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సభ్యుడు, 48-50 కార్యనిర్వహకవర్గ సభ్యుడు, 1942 క్విట్ ఇండియా ఉద్యమములోను, 1950 సోంపేట తాలూకా హరిజనుల భావిహక్కుల రక్షణ విషయములో 6 రోజులు జైలుశిక్ష, ఇదివరలో విశాఖజిల్లా విద్యార్థి కాంగ్రెసు కార్యదర్శి, ఉత్తర విశాఖ జిల్లా కాంగ్రెసు సహాయ కార్యదర్శి, ప్రత్యేక అభిమానం: హరిజనోద్ధరన, సంఘసేవ, అడ్రస్సు: చీపురుపల్లి.
ఇవి కూడా చూడండి
[మార్చు]2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో బొత్స సత్యనారాయణ తన సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీ గద్దె బాబూరావు పయ్ గెలుపొన్దెను.
మూలాలు
[మార్చు]- ↑ "Election Commission of India.Madras Assembly results.1951" (PDF). Archived from the original (PDF) on 2007-02-17. Retrieved 2008-07-01.
- ↑ "1955 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
- ↑ "1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
- ↑ "1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
- ↑ "1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
- ↑ "1978-2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు". Archived from the original on 2007-09-30. Retrieved 2008-07-01.
- ↑ ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 6.