బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం
బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో వుంది. ఇది విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.
చరిత్ర[మార్చు]
2007-08 పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడింది.
మండలాలు[మార్చు]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]
- 1951[1] and 1978 - కొల్లి వెంకట కూర్మినాయుడు
- 1955 - కోటగిరి సీతారామస్వామి.[2]
- 1962 - తెంటు లక్ష్మీనాయుడు.[3]
- 1967 - రామకృష్ణ రంగారావు.[4]
- 1972 - సి.హెచ్. వెంకట కృష్ణారావు.[5]
- 1983, 1985, 1994 - శంబంగి చిన్న అప్పలనాయుడు
- 1989, 1999 - పెద్దింటి జగన్ మోహనరావు
- 2004 - వెంకట సుజయ్ కృష్ణ రంగారావు.[6]
- 2009-venkatesh&sowjnya.[6]
2004 ఎన్నికలు[మార్చు]
2009 శాసనసభ ఎన్నికలలో బొబ్బిలి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సుజయ్ కృష్ణ రంగారావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన చిన్న అప్పలనాయుడుపై 12690 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రంగారావుకు 53581 ఓట్లు గారా, అప్పలనాయుడు 40891 ఓట్లు సాధించాడు.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2019 10 బొబ్బిలి జనరల్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు \ ఎస్.వి.సి.ఎ. నాయుడు పు వైఎస్సార్సీపీ 84955 సుజయ్ కృష్ణ రంగారావు పు టీడీపీ 76603 2014 133 బొబ్బిలి GEN సుజయ్ కృష్ణ రంగారావు పు వైఎస్సార్సీపీ 83587 తెంటు లక్ష్మానాయుడు M తె.దే.పా 76629 2009 133 బొబ్బిలి GEN సుజయ్ కృష్ణ రంగారావు పు INC 75697 తెంటు లక్ష్మానాయుడు M తె.దే.పా 51525 2004 11 బొబ్బిలి GEN సుజయ్ కృష్ణ రంగారావు పు INC 53581 శంబంగి వెంకట చిన అప్పలనాయుడు \ ఎస్.వి.సి.ఎ. నాయుడు M తె.దే.పా 40891 1999 11 బొబ్బిలి GEN పెద్దింటి జగన్మోహన రావు M INC 50803 శంబంగి వెంకట చిన అప్పలనాయుడు \ ఎస్.వి.సి.ఎ. నాయుడు M తె.దే.పా 41491 1994 11 బొబ్బిలి GEN శంబంగి వెంకట చిన అప్పలనాయుడు \ ఎస్.వి.సి.ఎ. నాయుడు M తె.దే.పా 38725 పెద్దింటి జగన్మోహన రావు M INC 32638 1989 11 బొబ్బిలి GEN పెద్దింటి జగన్మోహన రావు M INC 41809 శంబంగి వెంకట చిన అప్పలనాయుడు \ ఎస్.వి.సి.ఎ. నాయుడు M తె.దే.పా 41711 1985 11 బొబ్బిలి GEN శంబంగి వెంకట చిన అప్పలనాయుడు \ ఎస్.వి.సి.ఎ. నాయుడు M తె.దే.పా 44875 Inuganti Venkataramana Murty \ ఐ.వి. రమణమూర్తి M కాంగ్రెస్ 15427 1983 11 బొబ్బిలి GEN శంబంగి వెంకట చిన అప్పలనాయుడు \ ఎస్.వి.సి.ఎ. నాయుడు M ఇండిపెండెంట్ 40610 Krishnamurthy Naidu Vasireddi \ కె.ఎన్. వాసిరెడ్డి M కాంగ్రెస్ 23660 1978 11 బొబ్బిలి GEN కొల్లి కూర్మి నాయుడు M జేఎన్పీ 29184 Reddy Satya Rao \ ఆర్.ఎస్. రావు M ఇండిపెండెంట్ 15707 1972 11 బొబ్బిలి GEN C V Krishna Rao \ సి.వి. కృష్ణారావు M కాంగ్రెస్ 29925 Kollivenkata Kuriminaidu \ కె.కూర్మినాయుడు M ఇండిపెండెంట్ 27578 1967 11 బొబ్బిలి GEN S. R. K. RangaRao \ ఎస్.ఆర్.కె. రంగారావు M ఇండిపెండెంట్ 42065 తెంటు లక్ష్మి నాయుడు \ టి.ఎల్. నాయుడు M కాంగ్రెస్ 13504 1962 12 బొబ్బిలి GEN తెంటు లక్ష్మి నాయుడు \ టి.ఎల్. నాయుడు M కాంగ్రెస్ 27978 Ari Gangayya \ ఎ. గంగయ్య M పీసీపీ 7993 1955 10 బొబ్బిలి GEN కోటగిరి సీతారామస్వామి \ కె.ఎస్. స్వామి M కాంగ్రెస్ 14031 తెంటు లక్ష్మి నాయుడు \ టి.ఎల్. నాయుడు M పీసీపీ 13674 1952 10 బొబ్బిలి జనరల్ కొల్లికూర్మినాయుడు M ఎస్పీ 18,263 తెంటు లక్ష్మి నాయుడు \ టి.ఎల్. నాయుడు M కాంగ్రెస్ 13,878
కోటగిరి సీతారామస్వామి[7][మార్చు]
ఆయన 1904 లో జన్మించారు. 1932లో రాజకీయ ప్రవేశం వెంటనే జైలుశిక్ష, 1938-42 విశాఖపట్నం జిల్లా బోర్డు ఉపాధ్యక్షుడు, 1950-53 వరకు శ్రీకాకుళం జిల్లాబోర్డు ఉపాధ్యక్షుడు, విశాఖపట్నంజిల్లా విద్యాసంఘసభ్యుడు, శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, విజయనగరం సెంట్రల్ బ్యాంకి ఉపాధ్యక్షుడు, ఆయనకు ప్రత్యేక అభిమానం సహకారోద్యమం.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Election Commission of India.Madras Assembly results.1951" (PDF). Archived from the original (PDF) on 2007-02-17. Retrieved 2008-07-01.
- ↑ "1955 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
- ↑ "1962 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
- ↑ "1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
- ↑ "1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
- ↑ 6.0 6.1 "Election Commission of India 1978-2004 results". Archived from the original on 2008-06-21. Retrieved 2008-07-01.
- ↑ ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 4. Retrieved 8 June 2016.[permanent dead link]