బొత్స ఝాన్సీ లక్ష్మి
బొత్స ఝాన్సీ లక్ష్మి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార కాలం 2006 | |||
నియోజకవర్గము | Vizianagaram | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | Rajahmundry, ఆంధ్ర ప్రదేశ్ | 1964 ఏప్రిల్ 11 ||
రాజకీయ పార్టీ | INC | ||
జీవిత భాగస్వామి | Botsa Satyanarayana | ||
సంతానము | 1 son and 1 daughter | ||
నివాసము | Vizianagaram | ||
November 20, 2010నాటికి | మూలం | http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4218 |
శ్రీమతి డా|| బొత్సా జాన్సీ లక్ష్మి ప్రస్తుతం వున్న 15 వ లోక్ సభలో విజయనగరం లోక్ సభ నియోజిక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బాల్యము[మార్చు]
11 ఏప్రిల్, 1964 లో రాజమండ్రిలో పుట్టారు. వీరి తల్లి దండ్రులు: శ్రీమతి మజ్జి కళావతి, శ్రీ మజ్జి రామారావు.
విద్య[మార్చు]
వీరు ఎం.ఎ. ఫిలాసపి, చదివి అందులో డాక్టరేట్ సంపాదించారు.
కుటుంబము[మార్చు]
వీరు .... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన శ్రీ బోత్స సత్య నారాయణ గారిని వివాహము చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు.
రాజకీయ ప్రస్తావనము[మార్చు]
వీరు 2001 నుండి 2006 వరకు విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. 2001 లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలుగాను ఉన్నారు.
అభిరుచులు[మార్చు]
వీరికి ఆటలు, సామాజిక కార్యక్రమాలపై ఇష్టము ఎక్కువ.
సందర్శించిన విదేశాలు[మార్చు]
వీరు జర్మనీ, ఇటలీ, నేపాల్, శ్రీ లంక, స్విట్జర్ లాండ్, అమెరికా, బ్రిటన్ దేశాలను సందర్శించారు.
పురస్కారాలు[మార్చు]
వీరు 2002 -2003 సంవత్సరానికి గాను ఉత్తమ మహిళా అవార్డును పొందారు.