హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 13°49′48″N 77°29′24″E |
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. దీనిపరిధిలో శ్రీ సత్యసాయి జిల్లా పూర్తిగా, అనంతపురం జిల్లా పాక్షికంగా ఉన్నాయి.
నియోజకవర్గపు చరిత్ర
[మార్చు]హిందూపూర్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. అంతకు క్రితం పెనుకొండ నియోజకవర్గంగా ఉంది. 1952లో జరిగిన ఎన్నికలలో ప్రజాపార్టీ తరఫున పోటీచేసిన కె.ఎస్.రాఘవాచారి ఎన్నికయ్యాడు.2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గపు రూపురేఖలు స్వల్పంగా మారినాయి. కొత్తగా ఏర్పడిన రాప్తాడు, పుట్టపర్తి శాసనసభా నియోజకవర్గములు దీనిలో భాగంకాగా, నల్లమాడ, గోరంట్ల శాసనసభా నియోజకవర్గములు రద్దయ్యాయి.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
[మార్చు]నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు
[మార్చు]1957 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధికంగా 10 సార్లు విజయం సాధించగా, తెలుగుదేశం అభ్యర్థులు 3 సార్లు గెలుపొందినారు. 1957లో నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాడు. గత 4 లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సమఉజ్జీగా ఉన్నాయి.
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ రెండవ 1957-62 కె.వి.రామకృష్ణారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు మూడవ 1962-67 కె.వి.రామకృష్ణారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు నాలుగవ 1967-71 నీలం సంజీవరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు ఐదవ 1971-77 పి.బాయపరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు ఆరవ 1977-80 పి.బాయపరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు ఏడవ 1980-84 పి.బాయపరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు ఎనిమిదవ 1984-89 కె.రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 సానిపల్లి గంగాధర భారత జాతీయ కాంగ్రెసు పదవ 1991-96 సానిపల్లి గంగాధర భారత జాతీయ కాంగ్రెసు పదకొండవ 1996-98 ఎస్. రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ పన్నెండవ 1998-99 సానిపల్లి గంగాధర భారత జాతీయ కాంగ్రెసు పదమూడవ 1999-04 బీ.కే. పార్థసారథి తెలుగుదేశం పార్టీ పద్నాలుగవ 2004-09 జి.నిజాముద్దీన్ భారత జాతీయ కాంగ్రెసు పదిహేనవ 2009-14 నిమ్మల కిష్టప్ప తెలుగుదేశం పార్టీ పదహారవ 2014-2019 నిమ్మల కిష్టప్ప తెలుగుదేశం పార్టీ 17వ 2019-ప్రస్తుతం గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
2004 ఎన్నికలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | జి.నిజాముద్దీన్ | 419,744 | 48.35 | +9.61 | |
తెలుగుదేశం పార్టీ | బి.కె.పార్థసారధి | 417,904 | 48.14 | +8.11 | |
తెలంగాణ రాష్ట్ర సమితి | బి.సురేందెర్ కుమార్ | 16,907 | 1.95 | ||
Independent | ప్రభావతి రెడ్డి | 13,508 | 1.56 | ||
మెజారిటీ | 1,840 | 0.21 | |||
మొత్తం పోలైన ఓట్లు | 868,063 | 73.61 | +6.83 | ||
INC gain from తెదేపా | Swing |
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున నరేశ్ పోటీ చేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున ఖాసింఖాన్ పోటీలో ఉన్నాడు.[2] తెలుగుదేశం పార్టీ టికెట్ నిమ్మల కిష్టప్పకు లభించింది.[3]
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | నిమ్మల కిష్టప్ప | 435,753 | 42.45 | -5.69 | |
భారత జాతీయ కాంగ్రెస్ | పి.ఖాసింఖాన్ | 412,918 | 40.23 | -8.12 | |
PRP | కడపల శ్రీకాంత్ రెడ్డి | 110,698 | 10.79 | ||
భారతీయ జనతా పార్టీ | నరేశ్ (నటుడు) | 22,399 | 2.18 | ||
Independent | పీట్ల ప్రసాద్ | 18,282 | 1.78 | ||
LSP | కె.నిరంజన్ బాబు | 7,522 | 0.73 | ||
Pyramid Party of India | ఎస్.ముస్కిన్ వాలి | 5,589 | 0.54 | ||
Independent | బి.నాగభూషణరావు | 5,439 | 0.53 | ||
BSP | బి.ఎస్.పి.శ్రీరాములు | 4,636 | 0.45 | ||
Independent | కె.జకీర్ | 3,153 | 0.31 | ||
మెజారిటీ | 22,835 | 2.22 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,026,389 | 74.51 | +0.90 | ||
తెదేపా gain from INC | Swing |
2014 ఎన్నికలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | నిమ్మల కిష్టప్ప | 604,291 | 51.33 | ||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | దుద్దుకుంట శ్రీథర్ రెడ్డి | 506,966 | 43.06 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | జి.సి.వెంకటరాముడు | 36,452 | 3.10 | ||
Jai Samaikyandhra Party | కె.మొహమ్మద్ షామీర్ భాషా | 4,590 | 0.39 | ||
Rayalaseema Parirakshana Samithi | అముదాల సుభ్రహ్మణ్యం | 4,521 | 0.38 | ||
Pyramid Party of India | ఆనంద్ | 3,101 | 0.26 | ||
Independent | మద్దిపట్ల సుధాకర నాయుడు | 2,332 | 0.20 | ||
Independent | డి.సోమనాథ్ | 2,032 | 0.17 | ||
Independent | చింతా సారత్ కుమార్ రెడ్డి | 1,275 | 0.11 | ||
Independent | Appireddygari Konda Reddy | 1,257 | 0.11 | ||
Independent | K.Pedda Reddi | 1,152 | 0.10 | ||
Independent | Asadullah K.M. | 1,099 | 0.09 | ||
NOTA | None of the Above | 8,189 | 0.70 | ||
మెజారిటీ | 97,325 | 8.27 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,177,257 | 81.39 | +6.88 | ||
తెదేపా hold | Swing |
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
- ↑ HINDUPUR LOK SABHA (GENERAL) ELECTIONS RESULT