నిమ్మల కిష్టప్ప
Jump to navigation
Jump to search

నిమ్మల కిష్టప్ప ఆంధ్ర ప్రదేశ్, అనంత పురం జిల్లా., హిందూపురం పార్లమెంటరీ నియోజిక వర్గానిని తెలుగు దేశం పార్టీ తరుపున 15వ లోక్ సభకు ప్రాతినిథ్యము వహించాడు.
బాల్యము[మార్చు]
నిమ్మల కిష్టప్ప 25 నవంబరు 1956 న శ్రీ నిమ్మల రంగప్ప, నిమ్మల ఆదిలక్ష్మమ్మ దంపతులకు అనంతపురం జిల్లోలోని పెరుమాళ్ళ పల్లి అనే గ్రామంలో జన్మించారు.
విద్య[మార్చు]
నిమ్మల కిష్టప్ప కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో బి.కాం. చదివారు.
కుటుంబము[మార్చు]
ఇతనికి వరలక్ష్మి తో 22 మే నెల 1983 వ సంవత్సరంలో వివాహమైనది. వీరికి ఇద్దరు కుమారులు.
ఇతను సందర్శించిన దేశాలు[మార్చు]
ఆస్ట్రేలియా, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాలను వీరు సందర్శించారు.