సోంపేట మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°56′31″N 84°35′02″E / 18.942°N 84.584°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | సోంపేట |
విస్తీర్ణం | |
• మొత్తం | 142 కి.మీ2 (55 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 78,908 |
• జనసాంద్రత | 560/కి.మీ2 (1,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1068 |
సోంపేట మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
మండలం కోడ్: 4780.ఈ మండలంలో 38 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3]నిర్జన గ్రామాలు లేవు.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 78,908 - పురుషులు 38,161 - స్త్రీలు 40,747
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మల్లగోవిందపురం
- విక్రంపురం
- సుంకిడి
- బుసభద్ర
- జలాంత్రపోతంగి
- మక్కనపురం
- పద్మనాభపురం
- శారదాపురం
- బేసిరామచంద్రపురం
- లక్కవరం
- పలాసపురం
- జింకిభద్ర
- బెంకిలి
- ఋషికుడ్డ
- గొల్లగండి
- బారువపేట
- బారువ
- కొర్లం
- పాలవలస
- కర్తాలిపాలెం
- జగతికేసపురం
- పొత్రకొండ
- అనంతపురం
- తాళ్ళభద్ర
- రాణిగాం
- తురువకశాసనం
- దామోదరపురం
- ములపలం
- గొల్లవూరు
- ఉప్పలాం
- రాజం
- మామిడిపల్లి
- పతినివలస
- సిరిమామిడి
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-24.