లక్ష్మీనర్సుపేట మండలం
Jump to navigation
Jump to search
లక్ష్మీనరసుపేట | |
— మండలం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో లక్ష్మీనరసుపేట స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
మండల కేంద్రం | లక్ష్మీనరసుపేట |
గ్రామాలు | 40 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 29,107 |
- పురుషులు | 14,638 |
- స్త్రీలు | 14,469 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 54.75% |
- పురుషులు | 66.57% |
- స్త్రీలు | 42.88% |
పిన్కోడ్ | {{{pincode}}} |
లక్ష్మీనరసుపేట మండలం (ఎల్.ఎన్.పేట మండలం), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[1] OSM గతిశీల పటము
మండలం కోడ్: 4787.ఈ మండలంలో ఏడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 47 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 29,107 - పురుషులు 14,638 - స్త్రీలు 14,469
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- గొట్టిపల్లి
- కొమ్మువలస
- స్కౌట్ పేట
- పెద్దకొల్లివలస
- జగన్నాధపురం
- మొదుగువలస
- బొర్రమాంబపురం
- బొడ్డవలస
- దొరపేట
- సరదం
- గర్లపాడు
- కొత్తపేట
- చొర్లంగి
- బొట్టడసింగి
- యెంబరం
- లక్షీనర్సుపేట
- జాడపేట
- పూసం
- కవిటి
- రావిచంద్రి
- ధనుకువాడ
- కొవిలం
- మరియపల్లి
- వాడవలస
- చిట్టిమండలం
- చింతలబడవంజ
- డొంకలబడవంజ
- కరకవలస
- శ్యామలాంబపురం
- తురకపేట
- దబ్బపాడు
- కృష్ణాపురం
- మల్లిఖార్జునపురం
- బొర్రంపేట
- జంబద
- వలసపాడు
- ముంగన్న అగ్రహారమ్
- సిద్దాంతం
- బరాటం
- సుమంతపురం @ పొడుగు పాడు
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-22.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-22.