నరసన్నపేట మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°25′01″N 84°03′00″E / 18.417°N 84.05°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | నరసన్నపేట |
విస్తీర్ణం | |
• మొత్తం | 118 కి.మీ2 (46 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 77,321 |
• జనసాంద్రత | 660/కి.మీ2 (1,700/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1035 |
నరసన్నపేట మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[3]OSM గతిశీల పటము
ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 45 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 77,321 - పురుషులు 37,993 - స్త్రీలు 39,328 మండలం కోడ్: 4799.
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- చోడవరం
- కరగాం
- వెంకటాపురం
- నడగాం
- తోటాడ
- తెలగవలస
- పారసిల్లి
- రెల్లివలస
- సుందరాపురం
- మామిడివలస
- చిక్కాలవలస
- బాడాం
- కుద్దాం
- కంబకాయ
- దసుమంతపురం
- జమ్ము
- కొబగాం
- నరిసింగపల్లి
- బసివలస
- బాలసీమ
- ఉర్లాం
- కొత్తపోలవలస
- నరసింగరాయుడుపేట.
- లుకలాం
- చేనులవలస
- మడపాం
- వరహనరసింహపురం
- యారబాడు
- గోకయ్యవలస
- సత్యవరం
- అంపలాం
- నారాయణవలస
- గొట్టిపల్లి
- తామరాపల్లి
- బొరిగివలస
- రావులవలస
- శ్రీరాంపురం
- కోమర్తి
- దేవాది
- పొతయ్యవలస
- గోపాలపెంట
- మాకివలస
- కిల్లాం
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
మండలంలోని ప్రముఖులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-16.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-16.