గంగువారి సిగడాం మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°22′59″N 83°40′59″E / 18.383°N 83.683°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | గంగువారి సిగడాం |
విస్తీర్ణం | |
• మొత్తం | 138 కి.మీ2 (53 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 57,543 |
• జనసాంద్రత | 420/కి.మీ2 (1,100/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 977 |
గంగువారి సిగడాం మండలం (జి.సిగడాం మండలం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[3][4] ఇది విజయనగరం జిల్లా సరిహద్దులలో ఉంది. చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గంలోను, బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గంలోను ఉంది. రాజాం పట్టణానికి ఇది 8 కి.మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటం
మండలం కోడ్: 4797.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామంతో కలుపుకుని 43 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[5]
గణాంకాలు
[మార్చు]2011భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 57,543 - పురుషులు 29,111 - స్త్రీలు 28,432
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- సర్వేశ్వరపురం
- ముషినివలస
- దళెంరాజువలస
- నాయుడువలస
- ఉల్లివలస
- పున్నం
- బాతువ
- జాడ
- జగన్నాధవలస
- ఎండువపేట
- వెంకయ్యపేట
- గంగువారిసిగడాం
- గొబ్బూరు
- మెట్టవలస
- పలఖండ్యం
- గేదెలపేట
- మర్రివలస
- నాగులవలస
- పెంత
- నక్కపేట
- తంకలదుగ్గివలస
- జగన్నాధపురం
- సీతారాంపురం
- సంతవురిటి
- ఆనందపురం
- ఆబోతులపేట
- వాండ్రంగి
- నిద్దం
- మధుపాం
- చెట్టుపోడిలం
- చంద్రయ్యపేట
- నడిమివలస
- ఎస్.పి.రామచంద్రపురం
- ఎండువ
- నరసింహాపురం
- గెద్దకంచరం
- సీతుభీమవరం
- పెనసం
- గంగన్నదొరపాలెం
- వెలగడ
- కప్పరం
- దేవరవలస
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-15.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-01-20.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-15.