రణస్థలం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రణస్థలం
—  మండలం  —
శ్రీకాకుళం పటంలో రణస్థలం మండలం స్థానం
శ్రీకాకుళం పటంలో రణస్థలం మండలం స్థానం
రణస్థలం is located in Andhra Pradesh
రణస్థలం
రణస్థలం
ఆంధ్రప్రదేశ్ పటంలో రణస్థలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°12′10″N 83°41′20″E / 18.20278°N 83.68889°E / 18.20278; 83.68889
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రం రణస్థలం
గ్రామాలు 55
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 85,872
 - పురుషులు 43,787
 - స్త్రీలు 42,085
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.96%
 - పురుషులు 50.88%
 - స్త్రీలు 32.61%
పిన్‌కోడ్ {{{pincode}}}


రణస్థలం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]OSM గతిశీల పటము

మండలం కోడ్: 4805.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామం కలుపుకుని 55 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

గణాంకాలు[మార్చు]

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా - మొత్తం 85,872 - పురుషులు 43,787 - స్త్రీలు 42,085

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. వేల్పురాయి
 2. దేవరపల్లి
 3. అర్జునవలస
 4. కమ్మసిగడాం
 5. కొండములగాం
 6. సీతంవలస
 7. గరికిపాలెం
 8. జగన్నాధరాజపురం
 9. ముక్తాంపురం
 10. బంటుపల్లి
 11. తిరుపతిపాలెం
 12. గిరివానిపాలెం
 13. సంచాం
 14. దేవునిపాలవలస
 15. పైడిభీమవరం
 16. వరిసాం
 17. నెలివాడ
 18. కోస్ట
 19. రణస్థలం
 20. నరసింహ గోపాలపురం
 21. కృష్ణపురం
 22. మహంతిపాలెం
 23. గోసాం
 24. సురపురం
 25. యెర్రవరం
 26. నారాయణపట్నం
 27. రావాడ
 28. ఉప్పివలస
 29. వెంకటరావుపేట
 30. వల్లభరావుపేట
 31. పిశిని
 32. దెరసం
 33. పాతర్లపల్లి
 34. సీతారాంపురం
 35. పాపారావుపేట
 36. తెప్పలవలస
 37. వరాహనరసింహపురం
 38. పాతసుంద్రపాలెం
 39. కుచ్చెర్ల
 40. కొల్లిభీమవరం
 41. జీరుపాలెం
 42. కోటపాలెం
 43. సూరంపేట
 44. మరువాడ
 45. చిల్లపేటరాజాం
 46. చిట్టివలస
 47. నారువ
 48. అక్కయపాలెం
 49. మెంటాడ
 50. నారాయణగజపతిరాజపురం
 51. జీరుకొవ్వాడ
 52. టెక్కలి
 53. గూడెం
 54. రామచంద్రపురం

గమనిక:నిర్జన గ్రామాలు  సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-21.
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-21.

వెలుపలి లంకెలు[మార్చు]