సంతబొమ్మాళి మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 18°32′10″N 84°12′29″E / 18.536°N 84.208°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
| మండల కేంద్రం | సంతబొమ్మాళి |
| విస్తీర్ణం | |
• మొత్తం | 146 కి.మీ2 (56 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 70,561 |
| • సాంద్రత | 480/కి.మీ2 (1,300/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 1000 |
సంతబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.[3] ఇది సమీప పట్టణమైన పలాస-కాశీబుగ్గ నుండి 43 కి. మీ. దూరంలో ఉంది.మండలం కోడ్: 4790.ఈ మండలంలో 39 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4] నిర్జన గ్రామాలు లేవు. OSM గతిశీల పటము
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అంట్లవరం
- అరికివలస
- ఆకాశ లక్కవరం
- ఇజ్జువరం
- ఉద్ధండపాలెం
- ఉమిలాడ
- కాకరపల్లి
- కాపుగోడెయవలస
- కాశీపురం
- కూర్మనాధపురం
- కొల్లిపాడు
- కోటపాడు
- ఖస్ప నౌపాద
- గోదలం
- గోవిందపురం
- చిన్న తుంగం
- జొన్నలపాడు
- తాళ్లవలస
- దండుగోపాలపురం
- నరసపురం
- పాలతలగం
- పెద తుంగం
- పోతునాయుడుపేట
- బృందావనం
- బోరుభద్ర
- భావనపాడు మధ్యపేట
- మరువాడ
- మర్రిపాడు
- మలగం
- మేఘవరం
- యేమలపేట
- రాజపురం
- రుంకు హనుమంతుపురం
- లక్కివలస
- వద్దితాండ్ర
- సంతబొమ్మాళి
- సంధిపేట
- సిద్ధిబెహరకోటూరు
- సీపురం
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-24.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-24.
