మందస మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 18°52′08″N 84°27′48″E / 18.8689665°N 84.4632615°E / 18.8689665; 84.4632615Coordinates: 18°52′08″N 84°27′48″E / 18.8689665°N 84.4632615°E / 18.8689665; 84.4632615
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం జిల్లా
మండల కేంద్రంమందస
విస్తీర్ణం
 • మొత్తం260 కి.మీ2 (100 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం82,699
 • సాంద్రత320/కి.మీ2 (820/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1055


మందస మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[3] దీని పరిపాలనా కేంద్రం మందస. మండలం కోడ్: 4776.ఈ మండలంలో ఎనిమిది నిర్జన గ్రామాలుతో కలుపుకుని 83 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4] OSM గతిశీల పటం

మండలం లోని గ్రామాలు[మార్చు]

మందసలోని వాసుదేవ పెరుమాళ్ దేవాలయం.

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. గౌడుగురంటి
 2. బూదరసింగి
 3. సిరిపురం
 4. మొగలాయిపేట
 5. పోతంగి
 6. ముకుందాపురం
 7. పోతంగిబిశ్వాలి
 8. బెల్లుపటియా
 9. హొన్నాలి
 10. చీపి
 11. సింగుపురం
 12. నువగాం
 13. దబరుసింగి
 14. తుబ్బూరు
 15. బంజరుయువరాజపురం
 16. బోగబండ
 17. సంధిగాం
 18. కొంకాడపుట్టి
 19. కిల్లోయి
 20. మండవూరు
 21. కుసుమల
 22. హంసరాలి
 23. ఛత్రపురం
 24. దిమిరియా
 25. జుల్లుండ
 26. మండస
 27. రాధాకృష్ణపురం
 28. సిద్దిగాం
 29. శ్రీరాంపురం
 30. ములిపాడు
 31. సొందిపూడి
 32. బాలాజీపురం
 33. బైరిసారంగపురం
 34. ఉమ్మగిరి
 35. పిటతోలి
 36. పుచ్చపాడు
 37. దబరు
 38. గోవిందపురం
 39. కొత్తపల్లి
 40. భిన్నాల
 41. వెంకటవరదరాజపురం
 42. బలిగాం
 43. కుంతికోట
 44. వీరగున్నమపురం
 45. పిడిమండ్స
 46. మధ్య
 47. సవరమధ్య
 48. దేవుపురం
 49. నరసింగపురం
 50. కరపల్లి
 51. కొండలోగం
 52. మకరజోల
 53. వాసుదేవపురం
 54. అచ్చుతపురం
 55. కొత్తకమలాపురం
 56. వీరభద్ర
 57. హరిపురం
 58. అంబుగాం
 59. లోహారిబండ
 60. పితాలి
 61. దున్నవూరు
 62. మర్రిపాడు
 63. గొల్లపాలెం
 64. లింబుగాం
 65. నారాయణపురం
 66. బంజరుకేసుపురం
 67. రంగనాధపురం
 68. అల్లిమెరక
 69. సువర్ణపురం
 70. సరియపల్లి
 71. బహడపల్లి
 72. రట్టి
 73. బేతాళపురం
 74. లక్ష్మీపురం
 75. బిడిమి

గమనిక:నిర్జన గ్రామాలు  సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Srikakulam%20-%202019.pdf.
 2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2811_2011_MDDS%20with%20UI.xlsx.
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-21.
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-21.

వెలుపలి లంకెలు[మార్చు]