వజ్రపుకొత్తూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వజ్రపుకొత్తూరు
—  మండలం  —
శ్రీకాకుళం పటములో వజ్రపుకొత్తూరు మండలం స్థానం
శ్రీకాకుళం పటములో వజ్రపుకొత్తూరు మండలం స్థానం
వజ్రపుకొత్తూరు is located in Andhra Pradesh
వజ్రపుకొత్తూరు
వజ్రపుకొత్తూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో వజ్రపుకొత్తూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°42′10″N 84°25′57″E / 18.702838°N 84.432621°E / 18.702838; 84.432621
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రం వజ్రపుకొత్తూరు
గ్రామాలు 59
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 73,212
 - పురుషులు 36,213
 - స్త్రీలు 36,999
అక్షరాస్యత (2011)
 - మొత్తం 60.72%
 - పురుషులు 73.88%
 - స్త్రీలు 48.68%
పిన్‌కోడ్ 532222

వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.ఇది సమీప పట్టణమైన పలాస - కాశీబుగ్గ నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.[1] OSM గతిశీల పటము

మండలం కోడ్: 4781.ఈ మండలంలో 59 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. అనంతగిరి
 2. ఉండ్రుకుడియ
 3. వెంకటాపురం
 4. బెండి
 5. బత్తుపాడు
 6. మహాదేవిపురం
 7. నగరంపల్లి
 8. గొల్లలపాడు
 9. పెద్దబడం
 10. గోపాలదొరవూరు
 11. రిట్టపాడు
 12. గొల్లసారధి
 13. రాజాం
 14. గరుడభద్ర
 15. గడూరు
 16. మెట్టూరు
 17. చీపురుపల్లి
 18. అక్కుపల్లి
 19. బైపల్లి
 20. పెదవంక
 21. బాటుపురం
 22. చినవంక
 23. పల్లిసారధి
 24. దోకులపాడు
 25. శారదాపురం
 26. కిడిసింగి
 27. వజ్రపుకొత్తూరు
 28. లక్ష్మీదేవిపేట నువ్వులరేవు
 29. సీతాపురం
 30. నారాయణపురం
 31. పెద్దబొడ్డపాడు
 32. తాడివాడ
 33. తెరపల్లి
 34. కొండవూరు
 35. తోటపల్లి
 36. ఉద్దనం కూర్మనాధపురం
 37. కొల్లిపాడు
 38. పెద్దమురహరిపురం
 39. గోవిందపురం
 40. గుణాలపాడు
 41. ఉద్దనం గోపీనాధపురం
 42. ఉద్దనం నర్సింగపల్లి
 43. రెయ్యిపాడు
 44. పెద్దిజగన్నాధపురం
 45. మిలియాపుట్టి
 46. లింగాలపాడు
 47. పాత టెక్కలి
 48. దబ్బలపాడు
 49. చీపురుపల్లి
 50. దెవునల్తడ
 51. పొల్లాడ
 52. సూర్యమణిపురం
 53. కొమర్లతడ
 54. సుంకర జగన్నాధపురం
 55. ఉద్దనం రాయిపాడు
 56. సైనూరు
 57. ఉద్దనం రామకృష్ణపురం
 58. అమలపాడు
 59. పల్లివూరు సంగరువానిపేట

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2020-02-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-03-23. Cite web requires |website= (help)
 2. https://www.codes.ap.gov.in/revenuevillages

వెలుపలి లంకెలు[మార్చు]