జలుమూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జలుమూరు
—  మండలం  —
శ్రీకాకుళం పటంలో జలుమూరు మండలం స్థానం
శ్రీకాకుళం పటంలో జలుమూరు మండలం స్థానం
జలుమూరు is located in Andhra Pradesh
జలుమూరు
జలుమూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో జలుమూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°31′00″N 84°02′00″E / 18.5167°N 84.0333°E / 18.5167; 84.0333
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రం జలుమూరు
గ్రామాలు 53
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 59,599
 - పురుషులు 29,413
 - స్త్రీలు 30,186
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.73%
 - పురుషులు 64.21%
 - స్త్రీలు 39.69%
పిన్‌కోడ్ {{{pincode}}}


జలుమూరు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము

మండలం కోడ్: 4792.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామంతో కలుపుకుని 54 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. కరకవలస
 2. అన్నుపురం
 3. శ్రీ ముఖలింగం
 4. దోమలపల్లి
 5. గరినివలస
 6. మాకివలస
 7. జమినివలస
 8. శ్రీమన్నారాయణపురం
 9. మర్రివలస
 10. నగరికటకం
 11. అచ్యుతాపురం
 12. కొమనాపల్లి
 13. బొడ్డపాడు
 14. కొండపోలవలస
 15. సురవరం
 16. దొంపాక
 17. తిమడం
 18. అక్కురాడ
 19. యలమంచిలి
 20. చెన్నయవలస
 21. జలుమూరు
 22. సుబ్రమణ్యపురం
 23. వెంకటాపురం
 24. జోనంకి
 25. తలతారియా
 26. దరివాడ
 27. లింగాలవలస
 28. రాణ
 29. గొలియపుట్టి
 30. కరవంజ
 31. వెలుసోడ
 32. పాగోడు
 33. మహమ్మదుపురం
 34. సైరిగాం
 35. లింగన్నాయుడుపేట
 36. మకివలస
 37. పర్లాం
 38. అంధవరం
 39. అల్లాడ
 40. అల్లాడపేట
 41. గొటివాడ
 42. రామయ్యవలస
 43. కొత్తూరు
 44. కూర్మనాధపురం
 45. తాళ్ళవలస
 46. గుండువలస
 47. గుగ్గిలి
 48. ఎదులవలస
 49. బసివాడ
 50. పెద్దదూగం
 51. చినదూగం
 52. టెక్కలిపాడు
 53. రావిపాడు
 54. ఎనెటికొత్తూరు
 55. చల్లవానిపేట
 56. అబ్బాయి పేట
 57. గంగాధర పేట
 58. పంగవాని పేట

గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-16.

వెలుపలి లంకెలు[మార్చు]