గార మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 18°19′59″N 84°03′00″E / 18.333°N 84.05°ECoordinates: 18°19′59″N 84°03′00″E / 18.333°N 84.05°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | గార |
విస్తీర్ణం | |
• మొత్తం | 157 కి.మీ2 (61 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 79,617 |
• సాంద్రత | 510/కి.మీ2 (1,300/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1004 |
గార మండలం, శ్రీకాకుళం జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రం.[3]OSM గతిశీల పటము
మండలం కోడ్: 4801.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామంతో కలుపుకుని 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- బూరవల్లి
- అంబల్లవలస
- శాలిహుండం
- గార
- వమరవల్లి
- కళింగపట్నం
- తోణంగి
- కొర్ని
- జల్లువలస
- తూలుగు
- నిజామాబాదు
- ఫకీరుతక్యా
- సతివాడ
- రాఘవపురం
- కొత్తూరు సైరిగాం
- అంపోలు
- రామచంద్రాపురం
- వాడాడ
- గొంటి
- దీపావళి
- శ్రీకూర్మం
- జఫ్రాబాదు
- కొర్లాం
- వత్సవలస
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
రెవెన్యూయోతర గ్రామాలు[మార్చు]
గార మండలంలోని ముఖ్య ప్రదేశాల చిత్రమాలికక[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Srikakulam%20-%202019.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2811_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-16.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-16.