అంబటివానిపేట
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
అంబటివానిపేట , శ్రీకాకుళం జిల్లా, గార మండలానికి చెందిన గ్రామం.ఇది రెవెన్యూయేతర గ్రామం. ఈ ఊరు శ్రీకాకుళం పట్టణం నుండి 7 కి.మి. దూరంలో ఉంది. రామచంద్రాపురం పంచాయితీ పరిధిలోనికి వస్తుంది. అంబటివానిపేట, రామచంద్రాపురం, శిమ్మపేట, జొన్నలపాడు గ్రామాలు ఇదే పంచాయితీకి చెందినవి. దీని సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు:శ్రీకూర్మం, అరసవిల్లి
వ్యవసాయం, నీటివనరులు
[మార్చు]అంబటివానిపేట వూర్లో కల చెరువులు, గెడ్డలు.
-
మా ఊరు చెరువు
-
(కుడి చెరువు)
-
(ఊరచెరువు)
-
(పొలం నుయ్యి)
ఆలయాలు
[మార్చు]అంబటివానిపేట ఊర్లో గౌరీ అమ్మవారి గుడి, రామ మందిరం, శివుని గుడి ఉన్నాయి.
విశేషాలు
[మార్చు]"పాతూరు" చిత్రంలో చాలా దూరంగా కనిపిస్తున్న దుబ్బ ఒకప్పుడు ఊరు. సుమారు నలభై సంవత్సరాల క్రితం ఊరు ప్రస్తుతం ఉన్న చోటికి మారింది. కారణం అది లోతట్టు ప్రాంతంలో ఉండేది. పాత ఊరిని పొలాలుగా మార్చారు.
చిత్రమాలిక
[మార్చు]ఊరిలో ఆవుల కాపరులు ఊర్లో అందరి దగ్గర బియ్యం, కూరగాయలు దండి ఊరచెరువు దగ్గర మర్రి చెట్టు కింద సంక్రాంతి రోజు ఆవులను పూజిస్తారు. అందరు కలసి భోజనాలు చేస్తారు. చనిపోయిన పెద్దలకు సంక్రాంతి రోజు భక్తితో ఇలా అన్ని వంటకాలు కలిపి పెడతారు. ఆ రోజు రాత్రి గొబ్బెమ్మలు ఇంటి ముందు పెడతారు.
-
(మండలం స్కూలు)
-
(శిమ్మ పేట స్కూలు)
-
(శిమ్మ పేట స్కూలు)
-
అదనపు పాఠశాల భవనం