చర్చ:అంబటివానిపేట
Appearance
రెండు వాక్యాల సమాచారం ఉన్న గ్రామవ్యాసంలో ఇన్నేసి బొమ్మల అవసరం ఉన్నదా? అందులో చాలా బొమ్మలకు ఈ గ్రామానికి సంబంధించి ఎలాంటి ప్రత్యేకత లేదు. ఫ్యాను, గొబ్బెమ్మ, ఇల్లు, ఇల్లు-2, పశువులశాల, ఎడ్లబండి, సహపంక్తి భోజనాలు, బోషాణం వంటి బొమ్మలు ఈ గ్రామవ్యాసంలో ఉంచే అవసరం లేదనుకుంటా. -- C.Chandra Kanth Rao-చర్చ 17:14, 25 అక్టోబర్ 2009 (UTC)
- కొత్త సభ్యులు ఉత్సాహం కొద్దీ చేరుస్తున్నారు. వారికి ఈ విధానల గురించి పెద్దగా అవగాహన ఉండదు. వారికి మనమే సలహా ఇవ్వాలి. --రవిచంద్ర (చర్చ) 17:16, 25 అక్టోబర్ 2009 (UTC)
కొన్ని సలహాలు
[మార్చు]- మా ఊరు ఆనె పదాన్ని ఉపయోగించొద్దు. అదే చోట పాతూరు అనో, ఈ ఊర్లో అనో రాయండి.
- బొమ్మలకు తగిన సమాచారం వ్యాసంలో చేర్చండి. ఉత్త బొమ్మలే వ్యాసం అవకూడదు.
- కొన్ని బొమ్మలు ఈ వ్యాసంలో కన్న వేరే వ్యాసాలలో శొభనిస్తాయి. ఉదా: గొబ్బెమ్మ బొమ్మ సంక్రాంతి (http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%82%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF), లేక ఆవు (http://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%B5%E0%B1%81) వ్యాసంలో చేర్చవచ్చు.
- కొంత కాలం వేచి చూసి మర్పులు చేర్పుల తర్వాత ఈ వ్యాసాన్ని అభివృద్ది చెయ్యడానికి వేరే సభ్యులు ముందుకు రావచ్చు.
TeluguPadam 20:26, 2 నవంబర్ 2009 (UTC)