సరుబుజ్జిలి మండలం
Jump to navigation
Jump to search
సరుబుజ్జిలి | |
— మండలం — | |
శ్రీకాకుళం పటములో సరుబుజ్జిలి మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో సరుబుజ్జిలి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°36′42″N 83°56′30″E / 18.61176°N 83.941669°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
మండల కేంద్రం | సరుబుజ్జిలి |
గ్రామాలు | 40 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 33,254 |
- పురుషులు | 16,563 |
- స్త్రీలు | 16,691 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 59.24% |
- పురుషులు | 70.10% |
- స్త్రీలు | 48.64% |
పిన్కోడ్ | 532458 |
సరుబుజ్జిలి మండలం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.మండలం కోడ్: 4793.ఈ మండలంలో ఏడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 48 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1] OSM గతిశీల పటం
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- బొప్పడం
- విజయరాంపురం
- సరుబుజ్జిలి
- అమృతలింగానగరం
- గొనెపాడు
- మతలబ్ పేట
- లక్ష్మిపురం
- పర్వతాలపేట
- తెలికిపెంట
- పెద్ద కాగితాలపల్లి
- లొడ్డలకాకిటపల్లి
- చిన్నకాకిటపల్లి
- యెరగం
- పెద్దసౌలాపురం
- ఇసకలపాలెం
- బుద్దివలస
- తురకపేట
- మూల సౌలాపురం
- నందికొండ
- వెన్నెలవలస
- మర్రిపాడు
- బురిడివలస
- చిగురువలస
- కొండ్రగుడ
- దాకరవలస
- కొత్తకోట
- శలంత్రి
- సింధువాడ
- పెద్దవెంకటాపురం
- చిన్నవెంకటాపురం
- పాలవలస
- రావివలస
- సూర్యనారాయణపురం
- అవతారబాద్
- సుభద్రాపురం
- తమ్మినాయుడుపేట
- కటకమయ్యపేట
- రొట్టవలస
- కొండవలస
- పురుషోత్తపురం
- దంతపురి
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-24.