ఆమదాలవలస మండలం
Jump to navigation
Jump to search
ఆమదాలవలస | |
— మండలం — | |
శ్రీకాకుళం పటములో ఆమదాలవలస మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో ఆమదాలవలస స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°25′00″N 83°54′00″E / 18.4167°N 83.9000°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
మండల కేంద్రం | ఆమదాలవలస |
గ్రామాలు | 36 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 84,093 |
- పురుషులు | 41,907 |
- స్త్రీలు | 42,186 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 64.68% |
- పురుషులు | 77.59% |
- స్త్రీలు | 51.68% |
పిన్కోడ్ | 532 185 |
ఆమదాలవలస మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.[1] OSM గతిశీల పటము
మండలం కోడ్: 4798.ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 51 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]
మండల జనాభా[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 84,093 - పురుషులు 41,907 - స్త్రీలు 42,186
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- ఆమదాలవలస
- గరిమెళ్ళకొత్తవలస
- కొరపాం
- మర్రికొత్తవలస
- నిమ్మతోర్లవాడ
- వెదుళ్ళవలస
- తురకపేట
- దండెంవలస
- నెల్లిపర్తి
- చింతలపేట
- బొబ్బిలిపేట
- మందడి
- తాళ్ళవలస
- సంతకొత్తవలస
- చిన్నజొన్నవలస
- మునగవలస
- సైలాడ
- చిట్టివలస
- ఆనందపురం
- రామచంద్రాపురం
- పొన్నంపేట
- పెద్దజొన్నవలస
- శ్రీనివాసాచార్యులుపేట
- అక్కులపేట
- హనుమంతపురం
- కుద్దిరాం
- కట్యాచార్యులపేట
- కొర్లకోట
- కొత్తవలస
- తొగరాం
- కలివరం
- బెలమాం
- దూసి
- తోటాడ
- అక్కివరం
- వంజంగిపేట
- వంజంగి
- కనుగులవలస
- అక్కివలస
- ఆమదాలవలసపేట
- అచ్చన్నపేట
- భైరిశాస్త్రులుపేట
- జగ్గుశాస్త్రులపేట
- కాశింవలసపేట
- క్రిష్ణాపురం
- పార్వతీశ్వరునిపేట
- రావికంటిపేట
- తిమ్మాపురం
- వెంకయ్యపేట
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-12.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-12.