చిట్టివలస (ఆమదాలవలస)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చిట్టివలస
—  రెవిన్యూ గ్రామం  —
చిట్టివలస గ్రామం వద్ద పురాతన రాతి గుహలు, జైనమత అవశేషాలైన రాతిపరుపులు ఉన్న ప్రదేశం
చిట్టివలస గ్రామం వద్ద పురాతన రాతి గుహలు, జైనమత అవశేషాలైన రాతిపరుపులు ఉన్న ప్రదేశం
ఆమదాలవలస మండలం
ఆమదాలవలస మండలం
శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లా
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం ఆముదాలవలస
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 740
 - పురుషుల సంఖ్య 365
 - స్త్రీల సంఖ్య 375
 - గృహాల సంఖ్య 209
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

చిట్టివలస శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలానికి చెందిన గ్రామము.[1]

పురాతన రాతిపరుపులు[మార్చు]

చిట్టివలస గ్రామాల సమీపంలో జైనమత అవశేషాలైన రాతిపరుపులున్నాయి. జైనమతం లో సల్లేఖనవ్రతం చేపట్టినజైనమత గురువులు అన్నపానీయాలు తీసుకోకుండా ఈ రాతిపరుపులపై పడుకునేవారు. ఈ రాతిపరుపులు క్రీస్తు పూర్వం 2, 3 శతాబ్దాలవి అయి ఉండవచ్చు.[2]. కరీంనగర్‌ జిల్లా మునులగుట్ట లో కూడా రాతిపరుపులున్నాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 740 - పురుషుల సంఖ్య 365 - స్త్రీల సంఖ్య 375 - గృహాల సంఖ్య 209

మూలాలు[మార్చు]