ఆమదాలవలస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆమదాలవలస
—  పట్టణం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
వైశాల్యము [1]
 - మొత్తం 19.65 km² (7.6 sq mi)
జనాభా (2011)[2]
 - మొత్తం 39,799
పిన్ కోడ్ 532185
ఎస్.టి.డి కోడ్


ఆమదాలవలస
—  మండలం  —
శ్రీకాకుళం పటములో ఆమదాలవలస మండలం స్థానం
శ్రీకాకుళం పటములో ఆమదాలవలస మండలం స్థానం
ఆమదాలవలస is located in Andhra Pradesh
ఆమదాలవలస
ఆమదాలవలస
ఆంధ్రప్రదేశ్ పటంలో ఆమదాలవలస స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°25′00″N 83°54′00″E / 18.4167°N 83.9000°E / 18.4167; 83.9000
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రం ఆమదాలవలస
గ్రామాలు 36
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 84,093
 - పురుషులు 41,907
 - స్త్రీలు 42,186
అక్షరాస్యత (2011)
 - మొత్తం 64.68%
 - పురుషులు 77.59%
 - స్త్రీలు 51.68%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఆమదాలవలస, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పట్టణం.ఇది ఆముదాలవలస మండలానికి ప్రధాన కేంద్రం. ఆముదాలవలస ఆముదాలవలస మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.[3] ఇదే పేరుతో పురపాలక సంఘం హోదా కలిగి ఉంది. శాసనసభ నియోజకవర్గానికి ప్రధాన కేంద్రం. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషను ఈ వూరిలోనే ఉంది. ఇది శ్రీకాకుళం నకు 8 కి.మీ. దూరంలో ఉంది.

మండలంలోని పట్టణాలు[మార్చు]

  • ఆమదాలవలస (NP)

ఆమదాలవలస మున్సిపాలిటీ వివరాలు:[మార్చు]

శ్రీకాకుళం జిల్లాలోని 4 పురపాలక సంఘాలలో ఇది ఒకటి.ఈ ఊరు చారిత్రిక ప్రాధాన్యం గలది. పుర్వం ఈ గ్రామం పేరు హేరండపల్లి. హేరండం అంటే సంస్కృతంలో ఆముదం అని అర్ధం. ఇక్కడికి దగ్గరలో సంగమయ్య కొండ ఉంది. నిజానికి అదో జైన పూజా స్థలం. ఆముదాలవలస అనేది శ్రీకాకుళం జిల్లా ఒక పట్టణం.ఇది పురపాలక సంఘం హోదా కలిగి ఉంది.ఆముదాలవలసలో చూడవలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి.వాటిలో ముఖ్యమైనవి సంగమేశ్వర ఆలయం, వయోడక్టు

ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గం[మార్చు]

2014 పురపాలక సంఘ ఎన్నికలు[మార్చు]

  • మొత్తం ఓటర్లు: 29085
  • పోలయిన ఓట్లు : 24025
సంవత్సరం పురపాలక సంఘం పార్టీ పొందిన ఓట్లు గెలిచిన వార్డులు
2014 ఆముదాలవలస తెలుగుదేశం 8270 8
2014 ఆముదాలవలస కాంగ్రెస్ 3541 3
2014 ఆముదాలవలస వై.కా.పార్టీ 10620 10

మూలాలు[మార్చు]

  1. "Basic Information of Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. మూలం నుండి 22 నవంబర్ 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 18 May 2015.
  2. "Census of India: Search Details". www.censusindia.gov.in. Retrieved 24 December 2015.
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-09-15. Cite web requires |website= (help)

వెలుపలి లంకెలు[మార్చు]

మూసలు, వర్గాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆమదాలవలస&oldid=2873063" నుండి వెలికితీశారు