కొత్తూరు (శ్రీకాకుళం)

వికీపీడియా నుండి
(కొత్తూరు, శ్రీకాకుళం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కొత్తూరు, శ్రీకాకుళం
—  మండలం  —
శ్రీకాకుళం జిల్లా పటములో కొత్తూరు, శ్రీకాకుళం మండలం యొక్క స్థానము
శ్రీకాకుళం జిల్లా పటములో కొత్తూరు, శ్రీకాకుళం మండలం యొక్క స్థానము
కొత్తూరు, శ్రీకాకుళం is located in ఆంధ్ర ప్రదేశ్
కొత్తూరు, శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్ పటములో కొత్తూరు, శ్రీకాకుళం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°46′00″N 83°53′00″E / 18.7667°N 83.8833°E / 18.7667; 83.8833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రము కొత్తూరు, శ్రీకాకుళం
గ్రామాలు 34
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 67,093
 - పురుషులు 33,532
 - స్త్రీలు 33,561
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.01%
 - పురుషులు 60.93%
 - స్త్రీలు 37.16%
పిన్ కోడ్ {{{pincode}}}

కొత్తూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము.[1] ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము ఉంది.

కొత్తూరు(శ్రీకాకుళం) శాసనసభ నియోజకవర్గము వివరాలు[మార్చు]

  • మొత్తము జనాభా : పురిషులు : స్త్రీల సంఖ్య :
  • మొత్తము ఓటర్లు : పురుషుల సంఖ్య : స్త్రీల సంఖ్య :
కొత్తూరు (శ్రీకాకుళం)శాసనసభ అభ్యర్థుల వివరాలు:
సంవత్సరము గెలిచిన అభ్యర్థి పార్టీ ఓడిన ఆభ్యర్ది పార్టి మొత్తము ఓట్లు పోలైన ఓట్లు గెలిచిన ఆభ్యర్ది ఓట్లు ఓడిన అభ్యర్థి ఓట్లు మెజారిటీ
కొత్తూరు (శ్రీకాకుళం)శాసనసభ ఓటర్ల కుల విశ్లేషణ:
కాపు/తెలగ/ఒంటరి వెలమ కాళింగ ఎస్సీ బెస్థ/పల్లి/గండ్ల యాదవ/గొల్ల రెడ్డి/కొంపర ఎస్టీ వైశ్య బలిజ శ్రీశయన/సెగిడి ఒడ్డెర/ఒడ్డ రజక/చాకలి దేవాంగ మిగతా

కొత్త + ఊరు కనుక మా గ్రామం నకు కొత్తూరు అని పీరు వచ్చింది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

కొత్తూరు (శ్రీకాకుళం)గ్రామాలు = 34, మొత్తం జనాభా =60876, మగ =30372, ఆడ =30504, విద్య = 49.01%, మగ =60.93%, ఆడ = 37.16%.

*కుంటిభద్ర *కదుము *కాకరగుడ *మహర్తపురం * అద్దంగి

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 67,093 - పురుషులు 33,532 - స్త్రీలు 33,561

మూలాలు[మార్చు]