పలాస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పలాస
—  మండలం  —
శ్రీకాకుళం పటములో పలాస మండలం స్థానం
శ్రీకాకుళం పటములో పలాస మండలం స్థానం
పలాస is located in Andhra Pradesh
పలాస
పలాస
ఆంధ్రప్రదేశ్ పటంలో పలాస స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రం పలాస
గ్రామాలు 49
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 97,551
 - పురుషులు 47,915
 - స్త్రీలు 49,636
అక్షరాస్యత (2011)
 - మొత్తం 64.97%
 - పురుషులు 77.27%
 - స్త్రీలు 53.31%
పిన్‌కోడ్ {{{pincode}}}

పలాస, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము.[1] పిన్ కోడ్ నం. 532 221 మరియు 532222

మండలంలోని పట్టణాలు[మార్చు]

 • పలాస
 • కాశీబుగ్గ
 • బ్రాహ్మణతర్లా
 • మందస(మం)
 • హరిపురం(మం)
 • పూండి(వ.కో)

పలాస-కాశీబుగ్గ పట్టణము (మున్సిపాలిటీ)[మార్చు]

ఈ పలాస పది సంవత్సరముల కిందట ఒక పెద్ద గ్రామము. జీడి పరిశ్రమ ఇక్కడ బాగా వృద్దిచెంది, జనాభా పెరగడమువలన పట్న వాతావరణము నెలకొని ఉంటుంది. 1995 వరకూ ఇది గ్రామ పంచాయతీగా పరిగణించబడేది. తరువాత దీన్ని 1996 నవంబరు 22 న నగరపంచాయతీగా ఏర్పాటు చేసారు. ఆదాయ వనరులు పెరగడం వలన, జనాభా పెరుగుదలను దృష్ఠిలో పెట్టుకొని చుట్టుప్రక్కల గ్రామాలు కొన్నింటిని కలిపి 2002 లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేసారు. అప్పట్లో 21 వార్డులుండేవి. ఇప్పుడు 25 వార్డులు అయ్యాయి.

2007 నవంబరు నాటికి: టెక్కలి నియోజకవర్గములో 14 వార్డులు, సోంపేట నియోజకవర్గములో 11 వార్డులు ఉన్నాయి.

 • ప్రధాన పరిశ్రమ: జీడి పరిశ్రమ సుమారు. 160 ప్రోసెసింగు కేంద్రాలు ఉన్నాయి. సుమారు 15,000 మందికి ఉపాధి లభిస్తోంది.
 • జనాభా: 59,899 (2001 జనగణన ప్రకారం 49,899)
 • వార్డులు: 25
 • పోలింగు బూతులు: 38
 • వోటర్లు: 33,277
  • పురుషుల సంఖ్య: 16229
  • స్రీలు: 17.048 .
PalasaMuncipalityCounselors.jpg
2వ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు, తేదీ: 2007 డిసెంబర్ 4
మొత్తము వార్డులు కాంగ్రెస్ గెలిసినవి తెదేపా గెలిచినవి స్వతంత్రులు
25 14 7 4

ఛైర్మన్ పదవి కాంగ్రెస్ కే వచ్చింది. అధ్యక్షపదవి - స్త్రీ జనరల్ కేటగిరీ అయినందున "కోట్నిలక్ష్మి" చైర్పర్సన్ అయ్యారు.

పలాస అధ్యక్ష పదవి వివరాలు
సంవత్సరము అధ్యక్షులు పార్టీ కేటగిరీ ఉపాధ్యక్షులు పార్టీ కేటగిరీ
2002 వజ్జబాబూరావు కాంగ్రెస్ బూరకాళింగ (బి.సి) కోట్నిదుర్గాప్రసద్ కాంగ్రెస్ వైశ్య (ఎఫ్.సి)
2007 కోట్నిలక్ష్మి కాంగ్రెస్ వైశ్య (ఎఫ్.సి) నాగరాణి పాత్రో కాంగ్రెస్ పొందర (బి.సి)

2014 ఎన్నికలు[మార్చు]

 • మొత్తం ఓటర్లు : 40,048
 • పోలయిన ఓట్లు : 30,208Circle frame.svg

2014 ఎన్నికలలో బలాబలాలు

  తెలుగుదేశం (52%)
  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ (43%)
సంవత్సరం పురపాలక సంఘం పార్టీ పొందిన ఓట్లు గెలిచిన వార్డులు
2014 పలాస తెలుగుదేశం 15879 15
2014 పలాస కాంగ్రెస్ 450 0
2014 పలాస వై.కా.పార్టీ 12978 8

డేకురు కొండ యాత్ర[మార్చు]

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల సమీపములోని డేకురుకొండ యాత్ర ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన జరుగుతుంది. పిల్లలు లేనివారు కొండపైనుంది జారితే పిల్లలు పుడతారని ఇక్కడ ప్రజల నమ్మకము. ఈ విదంగా పలువురు జారుతూ ఉంటారు. ఈ కొండపై ఈశ్వరాలయము, సంతోషిమాత, నాగదేవత ఆలయాలు ఉన్నాయి. Dekuru-Konda-Palasa.jpg

== మండలంలోని గ్రామాలు ==

 • అర్.డి.ఓ - ఆఫీసు, టెక్కలి.
 • వార్త వార్తాపత్రిక, శ్రీకాకుళం

బయటి లింకులు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 97,551 - పురుషులు 47,915 - స్త్రీలు 49,636;

మూలాలు[మార్చు]

మూసలు, వర్గాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=పలాస&oldid=2735985" నుండి వెలికితీశారు