పాతపట్నం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పాతపట్నం
—  మండలం  —
శ్రీకాకుళం జిల్లా పటములో పాతపట్నం మండలం యొక్క స్థానము
శ్రీకాకుళం జిల్లా పటములో పాతపట్నం మండలం యొక్క స్థానము
పాతపట్నం is located in ఆంధ్ర ప్రదేశ్
పాతపట్నం
ఆంధ్రప్రదేశ్ పటములో పాతపట్నం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°45′00″N 84°05′00″E / 18.7500°N 84.0833°E / 18.7500; 84.0833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రము పాతపట్నం
గ్రామాలు 42
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 64,639
 - పురుషులు 31,896
 - స్త్రీలు 32,743
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.62%
 - పురుషులు 66.95%
 - స్త్రీలు 42.22%
పిన్ కోడ్ {{{pincode}}}
పాతపట్నం
—  రెవిన్యూ గ్రామం  —
పాతపట్నం నీలమణి అమ్మవారి ఆలయము
పాతపట్నం నీలమణి అమ్మవారి ఆలయము
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం పాతపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

పాతపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము.[1]శ్రీకాకుళం జిల్లాలో ఇది ఒక మండలకేంద్రము మరియు ఒక శాసనసభా-నియోజక వర్గము. మహేంద్రతనయ నదికి దగ్గరగా ఉండి, చుట్టూ పచ్చని అడవులు, కొండలతో కూడుకొని యున్నది. ఇక్కడ ఒక హాస్పిటల్, పోస్టాపీసు, అర్.టి.సి.బస్ స్టాండ్, జూనియర్ సబ్ జడ్జి కోర్టు ఉన్నాయి. నౌపొడా - గుణుపూర్ రైల్వే లైనుకి కలుపబడి ఉంది. వ్యవసాయమే ముఖ్య వృత్తి . ఇక్కడి నీలమణి దుర్గా అమ్మవారు గుడి చాలా ప్రఖ్యాతమైనది. ఈ దేవతను భక్తులు శక్తిగల తల్లిగా భావించి కొలుస్తారు. వర్గము ==

ఈ నియోజకవర్గము నుండి గెలిచిన శాసనసభ సభ్యులు

  • 1951 - మండంగి పెంటయ్యనాయుడు.
  • 1967 - పి.గున్నయ్య .
  • 1978 - కలమట మోహనరావు.
  • 2009 - శత్రుఛర్ల విజయ రామరాజు ప్రస్తుత రవాణాశాఖామాత్యులు
ముఖ్య పట్టణము జిల్లా (లు) గ్రామాలు జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ
పాతపట్నం శ్రీకాకుళం 42 58,381 (2001) • 29369 • 29012 • 54.62 • 66.95 • 42.22

మండలంలోని గ్రామాలు[మార్చు]

* సవరసిద్దమడుగు * అతిసూరికావిటి * దాసుపురం * సీది

వెలుపలి లంకెలు[మార్చు]

కలక్టర్ ఆఫీసు-శ్రీకాకుళం ‍‍మరియు జడ్.పి.ఆఫీసు - శ్రీకాకుళం : సేకరణ - డా. శేషగిరిరావు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 64,639 - పురుషులు 31,896 - స్త్రీలు 32,743

మూలాలు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=పాతపట్నం&oldid=1996460" నుండి వెలికితీశారు