కవిటి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


కవిటి
—  మండలం  —
శ్రీకాకుళం జిల్లా పటములో కవిటి మండలం యొక్క స్థానము
శ్రీకాకుళం జిల్లా పటములో కవిటి మండలం యొక్క స్థానము
కవిటి is located in ఆంధ్ర ప్రదేశ్
కవిటి
ఆంధ్రప్రదేశ్ పటములో కవిటి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 19°01′00″N 84°41′00″E / 19.0167°N 84.6833°E / 19.0167; 84.6833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రము కవిటి
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 70,945
 - పురుషులు 33,590
 - స్త్రీలు 37,355
అక్షరాస్యత (2001)
 - మొత్తం 55.42%
 - పురుషులు 70.13%
 - స్త్రీలు 42.53%
పిన్ కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం కవిటి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కవిటి (ఆంగ్లం: Kaviti), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండలము.[1]

ఇది సముద్ర మట్టంనుండి సగటున 41 మీటర్లు (137 అడుగులు) సగటు ఎత్తున ఉన్నది. సోంపేట, ఇచ్ఛాపురం అనే రెండు పట్టణాల మధ్యలో కవిటి ఉన్నది. ఈ మండలం ప్రాంతాన్ని వాడుకలో "ఉద్దానం" (ఉద్యానవనం) అంటుంటారు. తీరానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం కొబ్బరితోటలు, జీడిమామిడి తోటలు, పనస తోటలతో కనులకింపుగా ఉంటుంది.

గ్రామంలో చింతామణి అమ్మవారి ఆలయం, శ్రీ సీతారామస్వామి ఆలయం ముఖ్యమైన దేవాలయాలు. గ్రామంలో ఒక పోస్టాఫీసు ఉన్నది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 70,945 - పురుషులు 33,590 - స్త్రీలు 37,355

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కవిటి&oldid=1867449" నుండి వెలికితీశారు