పోలాకి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పోలాకి
—  మండలం  —
శ్రీకాకుళం జిల్లా పటములో పోలాకి మండలం యొక్క స్థానము
శ్రీకాకుళం జిల్లా పటములో పోలాకి మండలం యొక్క స్థానము
పోలాకి is located in ఆంధ్ర ప్రదేశ్
పోలాకి
ఆంధ్రప్రదేశ్ పటములో పోలాకి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°22′00″N 84°06′00″E / 18.3667°N 84.1000°E / 18.3667; 84.1000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రము పోలాకి
గ్రామాలు 42
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 65,622
 - పురుషులు 32,880
 - స్త్రీలు 32,742
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.38%
 - పురుషులు 63.52%
 - స్త్రీలు 39.34%
పిన్ కోడ్ {{{pincode}}}

పిన్ కోడ్ : 532429 టెలిపోన్ కోడ్: 08942

పోలాకి (ఆంగ్లం: Polaki), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక గ్రామము మండలము. .[1] పోలాకి మండలం రాఁష్ట ఁపభుత్వం చే ఆదర్శ పంచాయితీగా ఎంపిక అయినది. పోలాకి గ్రామమునకు పురాతన నామము పోలంకి. దీనికి కారణము ఈ గ్రామంనకు ఇరుప్రక్కల తాడిదాము, ఈడిదాము అను రెండు కల్లములు ఉండేవి. వాటి సంకలనమే ఈ పోలంకి, కాలంతో పాటు పేరులో మార్పుతో అది పోలాకిగా మారినది. ఈ గ్రామము బంగాళాఖాతం నకు కేవలం 2 కిలో మీటరులు దూరంలో ఉంది. చక్కని వాతావరణం, పాడి పంటలతో తులతూగుతున్నది. ఁపతి సంవత్సరం ఫిఁబవరిలో 5 రోజులపాటు దుర్గా భవాని జాతర జరుగును. దుర్గా భవాని ఆలయం పంచాయితీ ఆపీసు దగ్గర ఉంది.తప్పకుండా దర్శించుకోవలిసిన ఆలయం.ఇంకా పోలాకిలో ఆంజనేయస్వామి, ఈశ్వరుని కోవెల, కనకమ్మ కోవెల, రామమందిరం, సత్యసాయిబాబా ఆలయాలు ఉన్నాయి.పోలాకిలో పోస్టు ఆఫీసు,ఆసుపఁతి,పోలీసు స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, మీ సేవ ఉంది.పోలాకిలో గవర్నమెంటు జూనియర్ కలాశాలకలదు.భారత రాజ్యంగ నిర్మాత అయిన డా.బి.ఆర్.అంభేద్కర్ గారి విఁగహం లోక్ సభ స్పీకర్ బాలయోగి గారిచే ఆవిష్కరించబడినది

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 65,622 - పురుషులు 32,880 - స్త్రీలు 32,742

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

* జిల్లేడువలస * ప్రియాగ్రహారం * రాజపురం * చల్లయ్యవలస * రాళ్ళపాడు * గజపతినగరం (పోలాకి మండలం) * కొండలక్కివలస


  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=పోలాకి&oldid=2140951" నుండి వెలికితీశారు