పోలాకి మండలం
Jump to navigation
Jump to search
పోలాకి | |
— మండలం — | |
శ్రీకాకుళం పటములో పోలాకి మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో పోలాకి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°22′00″N 84°06′00″E / 18.3667°N 84.1000°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
మండల కేంద్రం | పోలాకి |
గ్రామాలు | 42 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 65,622 |
- పురుషులు | 32,880 |
- స్త్రీలు | 32,742 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 51.38% |
- పురుషులు | 63.52% |
- స్త్రీలు | 39.34% |
పిన్కోడ్ | {{{pincode}}} |
పోలాకి మండలం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.[1] ఇది సమీప పట్టణమైన శ్రీకాకుళం నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము
మండలం కోడ్: 4800.ఈ మండలంలో 42 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]నిర్జన గ్రామాలు లేవు.
మండల గణాంకాలు[మార్చు]
2011భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 65,622 - పురుషులు 32,880 - స్త్రీలు 32,742
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- జిల్లేడువలస
- జాదూరు
- పీరువాడ
- రాళ్ళగోదయ్యవలస
- గటలవలస
- రామయ్యవలస
- ప్రియాగ్రహారం
- బెలమరపోలవలస
- బొద్దం
- రహిమానుపురం
- వనవిష్ణుపురం
- కోడూరు
- రాజపురం
- దండులక్ష్మీపురం
- సుసరాం
- అంబీరుపేట
- కొండకొత్తపేట
- యేట్లబసివలస
- చల్లయ్యవలస
- వోధిపాడు
- మకివలస
- చీడివలస
- కుసుంపోలవలస
- ఈదులవలస
- రాళ్ళపాడు
- దీర్ఘసి
- కొల్లివలస
- మబగాం
- వనితమండలం
- జొన్నం
- గజపతినగరం
- తలసముద్రం
- డోల
- గొల్లలవలస
- సంతలక్ష్మీపురం
- తోటాడ
- కొండలక్కివలస
- గంగివలస
- ఉర్జం
- పోలాకి
- నందిగం
- అంపలం
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-20.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-20.