సారవకోట మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 18°36′N 84°03′E / 18.6°N 84.05°ECoordinates: 18°36′N 84°03′E / 18.6°N 84.05°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | సారవకోట |
విస్తీర్ణం | |
• మొత్తం | 214 కి.మీ2 (83 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 52,243 |
• సాంద్రత | 240/కి.మీ2 (630/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1019 |
సారవకోట మండలం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 35 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము
మండలం కోడ్: 4788.ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 43 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3]
మండల గణణాంకాలు[మార్చు]
మండల కేంద్రం సారవకోట, గ్రామాలు 41,ప్రభుత్వం- మండలాధ్యక్షుడు 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 52,243 - పురుషులు 25,871 - స్త్రీలు 26,372,- మొత్తం 51.05% - పురుషులు 63.05% - స్త్రీలు 39.28%
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- నౌతల
- సవరమలువ
- దాసుపురం
- ధర్మలక్ష్మీపురం
- సవరబొంతు
- బొంతు
- మహాసింగి
- కురిడింగి
- పొప్పంగి
- పెదలంబ
- గుజ్జువాడ
- కొమ్ము సరియాపల్లి
- మర్రిపాడు
- కూర్మనాధపురం
- చరణదాసుపురం
- రామకృష్ణాపురం
- వాండ్ర
- బెజ్జి
- అన్నుపురం
- గోవర్ధనపురం
- గొర్రెబంద
- అగదల
- బైదలపురం
- భద్రి
- అక్కివలస
- గుమ్మపాడు
- గోపాలపురం
- కొత్తూరు
- సారవకోట
- కిన్నెరవాడ
- అవలంగి
- బుడితి
- చీడిపూడి
- తొగిరి
- అంగూరు
- శివరాంపురం
- కుమ్మరిగుంట
- చోడసముద్రం
- జమచక్రం
- రామచంద్రాపురం
- జరాళి
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Srikakulam%20-%202019.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2811_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-24.