మూస చర్చ:శ్రీకాకుళం జిల్లా మండలాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూసలోని మండలాలు వరసక్రమం కూర్పు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2022 భాగంగా జారీచేసిన రాజపత్రం ప్రకారం మండలాలు వరసక్రమం కూర్పు జరిగింది.--యర్రా రామారావు (చర్చ) 16:26, 4 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@ యర్రా రామారావు గారు, భామిని, పాలకొండ , వీరఘట్టం, సీతంపేట మండలాలను శ్రీకాకుళం నుండి పార్వతీపురం కు చేర్చారు , దానికి అనుగుణంగా మార్చాలి అని మనవి. Pkraja1234 (చర్చ) 07:40, 5 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Pkraja1234 గారూ మీ సూచనలకు ధన్యవాదాలు,ఇవి పార్వతీపురంలో మూసలో ఆల్రెడి చేరినవి.పొరపాటున ఇందులో కూడా చేరినవి.సవరించాను.మీరు చేసిన సవరణలు సరిగా నేను గమనించలేదు. యర్రా రామారావు (చర్చ) 07:56, 5 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]