మెళియాపుట్టి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మెళియాపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.[1]ఇది సమీప పట్టణమైన పర్లాకిమిడి (ఒరిస్సా) నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము

మండలం కోడ్: 4774.ఈ మండలంలో ఐదు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 70 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. కొసమల
 2. మెళియాపుట్టి
 3. గంగరాజపురం
 4. సుర్జిని
 5. బాగాడ
 6. రాయికొల
 7. మార
 8. కొడుకోలిగాం
 9. సంతోషపురం
 10. గోకర్ణపురం
 11. రామచంద్రపురం
 12. గొప్పిలి
 13. కరజాడ
 14. ముక్తాపురం
 15. చొంపపురం
 16. మురుకుంటిభద్ర
 17. జర్రిభద్ర
 18. నండవ
 19. జగన్నాధపురం
 20. జాడుపల్లి
 21. కోటూరు
 22. బురడా రామచంద్రాపురం
 23. చిన్నపెద్ద కొత్తూరు
 24. మర్రిపాడు - సి *
 25. కె - మర్రిపాడు *
 26. పెద్దపద్మాపురం
 27. దుర్బలపురం
 28. వసంధర
 29. మకనపల్లి
 30. సిరియకండి
 31. సుందరాడ
 32. చింతపల్లి
 33. పుల్లంగినేరుడులోవ
 34. ఆంజనేయపురం
 35. పడ్డ
 36. దబరు
 37. దీనబంధుపురం
 38. గేదలపోలూరు
 39. దబ్బగూడ
 40. జోడూరు
 41. అర్చనపురం
 42. సవరజాదుపల్లి
 43. రంగడుఘాటి
 44. మరిదికోట
 45. తూముకొండ రామచంద్రపురం
 46. పరశురాంపురం
 47. పెద్దమడి
 48. చీపురుపల్లి
 49. పులసార
 50. సజ్జనపురం
 51. చుద్దబ
 52. కేరసింగి
 53. చిన్నసున్నాపురం
 54. గొద్ద
 55. నాయుడు పోలూరు
 56. రొంపి
 57. అంపురం
 58. ముత్యానిబొంతు
 59. నెలబొంతు
 60. చంద్రగిరి
 61. గొట్టిపల్లి
 62. పెద్దకెదరి
 63. హద్దివాడ
 64. వెంకటపురం
 65. బండపల్లి
 • గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
 • గమనిక:*ఈ మండలంలో కె,మర్రిపాడు,మర్రిపాడు - సి అనే పేరుతో రెండు గ్రామాలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2020-02-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-03-21. Cite web requires |website= (help)
 2. https://www.codes.ap.gov.in/revenuevillages

వెలుపలి లంకెలు[మార్చు]