నందిగం మండలం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, నందిగం మండలం చూడండి.
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 18°39′14″N 84°18′18″E / 18.654°N 84.305°ECoordinates: 18°39′14″N 84°18′18″E / 18.654°N 84.305°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | నందిగం |
విస్తీర్ణం | |
• మొత్తం | 174 కి.మీ2 (67 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 56,443 |
• సాంద్రత | 320/కి.మీ2 (840/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1014 |
నందిగం మండలం, శ్రీకాకుళం జిల్లాకి చెందిన మండలం.[3]ఇది సమీప పట్టణమైన పలాస-కాశీబుగ్గ నుండి 17 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము
మండలం కోడ్: 4782.ఈ మండలంలో పదకొండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 112 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- తమలాపురం
- దీనబంధుపురం
- సవరకొత్తూరు
- బెనియావూరు
- సవరరాంపురం
- పెద్దగురువూరు
- చిన్నగురువూరు
- సరదాపురం
- బడగం
- అగర్లగోకర్లపల్లి
- జద్యాడ
- కొత్త అగ్రహారం
- పెద్దినాయుడుపేట
- పాత్రునివలస
- పెద్దబానపురం
- సవరబానపురం
- తురవకలకోట
- విస్సంపల్లి
- కాశీరాజు కాశిపురం
- కొండతెంబురు
- మజ్జిగోపాలపురం
- మొగిలిపాడు
- సవరలింగాపురం
- వెంకటాపురం
- సవరరామకృష్ణాపురం
- దిమ్మిదిజోల
- కరజడ
- అన్నాపురం
- ఖల్లాడ
- మల్లివీడు
- కైజోల
- సగరంపేట
- హర్షబాడ
- ముకుందాపురం
- తెంబూరు
- చిన్నలావునిపల్లి
- లట్టిగం
- సంతోషపురం
- దేవుపురం
- ఉద్దండబర్తుపురం
- కవిటి
- ఆనందపురం
- మాదిగపురం
- బోరుభద్ర
- కంచివూరు
- పెద్దలావునిపల్లి
- సింగుపురం
- హుకుంపేట
- మదనపురం
- జమ్మిపేట
- భర్తపురం
- కందులగూడెం
- రాధజనబొడ్డపాడు
- మామిడిపల్లి
- నౌగాం
- పోలవరం
- సుభద్రపురం
- పల్లవలస
- కామధేనువు
- కృష్ణరాయపురం
- హరిదాసుపురం
- ప్రతాపవిశ్వనాధపురం
- చెరుకుపల్లి
- మర్లపాడు
- కణితివూరు
- మణిగాం
- నరేంద్రపురం
- నందిగం
- బెజ్జిపల్లి
- పోతులూరు
- కార్లపూడి
- పద్మాపురం
- భీరిబొడ్డపాడు
- బెల్లుకోల
- జయపురం
- రాంపురం
- చిన్నలక్ష్మీపురం
- సొంటినూరు
- చిన్నారిగోకర్లపల్లి
- పెద్దతామరపల్లి
- చిన్నతామరపల్లి
- ఆకులరఘునాధపురం
- పెంటవూరు
- వేణుగోపాలపురం
- మొజ్జువాడ
- వల్లభరాయపాడు
- భరణిగాం
- దొడ్లరామచంద్రాపురం
- దేవాడ
- కోటిపల్లి
- బడబండ
- మొండ్రాయవలస
- కోమటూరు
- నర్సీపురం
- దేవలభద్ర
- దిమిలాడ
- లక్కిదాసపురం
- ఉయ్యాలపేట
- శివరాంపురం
- రౌతుపురం
- బంజీరుపేట
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Srikakulam%20-%202019.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2811_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-16.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-16.