పాతపట్నం మండలం
Jump to navigation
Jump to search
పాతపట్నం మండలం | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | పాతపట్నం |
విస్తీర్ణం | |
• మొత్తం | String Module Error: Target string is empty హె. ( | Formatting error: invalid input when rounding ఎ.)
జనాభా (2011) | |
• మొత్తం | 64,639 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
జాలస్థలి | ![]() |
పాతపట్నం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[1][2] OSM గతిశీల పటము
మండలం కోడ్: 4773.ఈ మండలంలో ఎనిమిది నిర్జన గ్రామాలుతో కలుపుకుని 49 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3]
మండల జనాభా గణాంకాలు[మార్చు]
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 58,381,అందులో పురుషులు 29369,స్త్రీలు 29012
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- సవరసిద్దమనుగు
- బొన్ని
- చినకింగ
- స్టూవర్టుపేట
- నల్లబొంతు
- బైదలాపురం
- సోద
- పెద్దసున్నాపురం
- నల్లకొత్తూరు
- రౌతుపురం
- ఎ.ఎస్.కవిటి
- గోపాలపురం
- పాతపట్నం
- అంతరాబ
- చంగుడి
- అంగరసింగి
- దాశరధిపురం
- సరలి
- చినపద్మాపురం
- దాసుపురం
- తిడ్డిమి
- ప్రహరాజపాలెం
- బూరగాం
- రొంపివలస
- జగ్గిలిబొంతు
- మాకివలస
- పాసిగంగుపేట
- శోభ
- తామర
- సీది
- కొరసవాడ
- గురండి
- బోరుభద్ర
- లాబర
- చిన్నమల్లిపురం
- పెద్దమల్లిపురం
- గంగువాడ
- కోనంగి
- హరిద్వారం
- తెంబూరు
- గిట్టంగి
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-19.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-01-20.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-19.