శ్రీకాకుళం మండలం
Jump to navigation
Jump to search
శ్రీకాకుళం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 18°17′56″N 83°53′38″E / 18.299°N 83.894°ECoordinates: 18°17′56″N 83°53′38″E / 18.299°N 83.894°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | శ్రీకాకుళం |
విస్తీర్ణం | |
• మొత్తం | 161 కి.మీ2 (62 చ. మై) |
జనాభా వివరాలు (2011)[3] | |
• మొత్తం | 2,20,332 |
• సాంద్రత | 1,400/కి.మీ2 (3,500/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1008 |
మండలం కోడ్: 4802.ఈ మండలంలో 33 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4] నిర్జన గ్రామాలు లేవు.
మండలంలోని పట్టణాలు[మార్చు]
- శ్రీకాకుళం (m+og)
- శ్రీకాకుళం (m)
గణాంకాలు[మార్చు]
2011 భారత జనాభా గణాంకాలు ప్రకారం జనాభా - మొత్తం 1,44,438 - పురుషులు 71,860 - స్త్రీలు 72,578
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- చింతాడ
- ఫాజుల్ భాగ్ పేట
- గుజరాతిపేట
- కాశింవలస
- పాత శ్రీకాకుళం (అర్బన్)
- బలగ (అర్బన్)
- పొన్నాం
- బట్టేరు
- నైరా
- బైరివానిపేట
- లంకాం
- వాకలవలస
- రాగోలుపేట
- రాగోలు
- లింగాలవలస
- సిలగాంసింగివలస
- అలికాం
- కరజాడ
- బైరి
- సింగుపురం
- తండేంవలస
- గూడెం
- పాత్రునివలస
- పెద్దపాడు
- సానివాడ
- వొప్పంగి
- పాత శ్రీకాకుళం (గ్రామీణ)
- కల్లేపల్లి
- మొపసుబందరు
- ఇప్పిలి
- బలివాడ
- బలగ (గ్రామీణ)
- అరసవిల్లి
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-23.
- ↑ https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Srikakulam%20-%202019.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2811_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-23.