పలాస మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
పటం
నిర్దేశాంకాలు: 18°46′19″N 84°24′36″E / 18.772°N 84.41°E / 18.772; 84.41Coordinates: 18°46′19″N 84°24′36″E / 18.772°N 84.41°E / 18.772; 84.41
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం జిల్లా
మండల కేంద్రంపలాస
విస్తీర్ణం
 • మొత్తం147 km2 (57 sq mi)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం57,507
 • సాంద్రత390/km2 (1,000/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1044


పలాస మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[3] OSM గతిశీల పటము

మండలం కోడ్: 4775.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 79 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]

మండలంలోని పట్టణాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 97,551 - పురుషులు 47,915 - స్త్రీలు 49,636;

ఇతర సమాచారం[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. అడవికొత్తూరు
  2. అంబుసోలి
  3. అనంతపురం
  4. అంతరకుడ
  5. చినబాడం
  6. గుడరి
  7. ఇంగిలిగాం
  8. ఇట్టపాడు
  9. జయరామచంద్రపురం
  10. కాశీబుగ్గ
  11. కోసంగిపురం
  12. మీలాగ్రాంపాడు
  13. మొగిలిపాడు
  14. నర్సిపురం
  15. నెమలికొండ
  16. పద్మనాభపురం
  17. పలాస
  18. పారసాంబ
  19. పాయకరాయపురం
  20. పెంటిభద్ర
  21. పెసరపాడు
  22. పురుషోత్తపురం
  23. రాజపురం
  24. తల్లభద్ర
  25. ఉదయపురం
  26. లోటూరు
  27. కంత్రగడ
  28. రఘునాథపురం
  29. గోవిందపురం
  30. మహాదేవిపురం
  31. రెంటికోట
  32. రామకృష్ణాపురం
  33. పెదంచల
  34. మరదరాజపురం
  35. అల్లుఖొల
  36. లొద్దభద్ర
  37. తర్లకోట
  38. కైజోల
  39. ససనం
  40. సున్నద
  41. రాజగోపాలపురం
  42. జగన్నాధపురం
  43. పొత్రియ
  44. గోదావరిపురం
  45. వీరరామచంద్రపురం
  46. చినంచల
  47. ఎదురపల్లి
  48. గంగువాడ
  49. కంబ్రిగం
  50. రామకృష్ణాపురం
  51. సున్నదేవి
  52. మామిడిమెట్టు
  53. రంగోయి
  54. గురుదాసపురం
  55. నీలావతి
  56. బొడ్డపాడు
  57. సొగోడియా
  58. కేదారిపురం
  59. బంటుకొట్టూరు
  60. పెద్దనారాయణపురం
  61. నీలిభద్ర
  62. కేశిపురం
  63. గోపీవల్లభపురం
  64. టెక్కలిపట్నం
  65. మోదుగులపుట్టి
  66. వీరభద్రపురం
  67. అమలకుడియా
  68. పూర్ణభద్ర
  69. పండశాసనం
  70. బ్రాహ్మణతర్లా
  71. లక్ష్మీపురం
  72. కిష్టుపురం
  73. పాతజగదేవపురం
  74. సరియలపల్లి
  75. గరుడఖండి
  76. గోపాలపురం

గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.

గమనిక:పేజీలు సృష్టించని గ్రామాలు పలాస - కాశిబుగ్గ పురపాలక సంఘం పరిధిలో విలీనం చేసారు.

మూలాలు[మార్చు]

  1. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Srikakulam%20-%202019.pdf.
  2. ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-18.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-18.

బయటి లింకులు[మార్చు]