శాలిహుండం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శాలిహుండం
—  రెవిన్యూ గ్రామం  —
శాలి హుండం బౌద్ద క్షేత్రం
శాలి హుండం బౌద్ద క్షేత్రం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం గార
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,816
 - పురుషుల 2,385
 - స్త్రీల 2,431
 - గృహాల సంఖ్య 1,291
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
శాలిహుండం, ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల దొరికిన ముఖ్య క్షేత్రం

శాలిహుండం, శ్రీకాకుళం జిల్లా, గార మండలానికి చెందిన గ్రామము. శాలి హుండం ప్రసిద్ధ బౌద్ద క్షేత్రం. వంశధార నది ఒడ్డున ఉన్న బౌద్ద ఆరామాలు మరియు శిధిలమైన దేవాలయాలతో కనువిందు చేయు ప్రకృతితోనూ అభివృద్ధి చెందగల పర్యాటక స్థలముగా మారగల అందమైన క్షేత్రం. పూర్వము శాలిహుండానికి శాలివాటిక (బియ్యపు ధాన్యాగారము) అన్న పేరు ఉండేది. కొందరు దీన్ని శల్యపేటిక (ఎముకల పెట్టె) అని కూడా పిలిచేవారు.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

ఆరోగ్య సంరక్షణ[మార్చు]

మంచినీటి వసతి[మార్చు]

రోడ్దు వసతి[మార్చు]

విద్యుద్దీపాలు[మార్చు]

తపాలా సౌకర్యం[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

మూలాలు[మార్చు]

శాలిహుండం వంశధారానది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్నగ్రామము. పూర్వపు ఓడరేవు పట్టణమైన కళింగపట్నానికి పడమర వైపు 5 కిలోమీటర్ల దూరములో ఉన్నది. శాలిహుండంలోని శిధిలాలు చాలామటుకు చివరి బౌద్ధకాలానికి చెందినవి. కొన్ని ఇటుక కట్టడాలు మాత్రం అంతకంటే పురాతనమైనవని భావిస్తున్నారు. శాలిహుండం క్షేత్రాన్ని 1919లో తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు కనుగొన్నాడు. ఆ తరువాత ఈ ప్రదేశములో ఎ.హెచ్.లాంగ్‌హర్స్ట్, టి.ఎన్.రామచంద్రన్ మరియు ఆర్.సుబ్రహ్మణ్యన్ తదితరులు త్రవ్వకాలు జరిపి నివేదిక ప్రచురించారు[1]. త్రవ్వకాలలో శల్యపేటికలు, నాలుగు స్థూపాలు, ఒక చైత్య గృహము మరియు అనేక శిల్పాలు బయల్పడినవి. క్రీ.పూ.2వ శతాబ్దము నుండి 12వ శతాబ్దము వరకు విస్తరించి ఉన్న ఈ శిల్పాలు థేరవాద, మహాయాన మరియు హీనయాన మొదలైన మూడు బౌద్ధాల యొక్క ప్రభావాల్ని ప్రతిబింబిస్తున్నాయి.

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=శాలిహుండం&oldid=1498938" నుండి వెలికితీశారు