కోసంగిపురం (పలాస పురపాలక సంఘం)
Appearance
కోసంగిపురం (పలాస మ్యునిసిపాలిటీ) శ్రీకాకుళం జిల్లా పలాస మండల కేంద్రంలో పలాస మ్యునిసిపాలిటీ పరిథిలోని గ్రామం.[1]
కోసంగిపురం | |
— రెవెన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18°46′16″N 84°23′38″E / 18.7712314°N 84.393855°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండలం | పలాస |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 532220 |
ఎస్.టి.డి కోడ్ |
చరిత్ర
[మార్చు]ఇది పలాస మండలంలో సుమారు 70 ఇళ్ళు గల ఒక చిన్న గ్రామం. ఈవూరు చరిత్ర చాలా పెద్దది.. 1950 ను౦డి 1970 ల మధ్య కాలంలో పలాస మండలంలో గల గ్రామాలలో అతి పెద్ద దనవంతులు గల ఊరు. ఈ ఊరికి ఇద్దరు అన్నదమ్ములు నాయుడులుగా ఉ౦డేవారు.వారిలో పెద్ద నాయుడు పలాస మ౦డలానికే నాయుడుగా వ్యవహరించేవాడు.ఈ ఊరిలో మొత్తము 3 కులాలు ఉన్నాయి. వాటిలో కాళింగ కులానికి చెందిన వారు 95% కాగా, 3 % రజకులు, 2% దండాసి కులానికి చెందినవారు ఉన్నారు. ప్రస్తుతం ఈవూరిలో పోలీసులు, లాయర్లు, టీచర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, క్రేన్ ఆపరేటరులు, సాఫ్టవేర్ ఇలా పెద్ద పెద్ద పొజిషన్లలో, ఫారిన్స్ లో ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-05.