కాళింగ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కాళింగ : ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఏ గ్రూపులోని 28వ కులం.

చరిత్ర[మార్చు]

వీరు క్షత్రియ/రాజులు వర్గనికి చెందినవారు. వీరు జందెము వేసుకుంటారు.కాళింగులలో కింతలకాళింగ, బూరగానకాళింగ, పందిరికాళింగ అనే మూడు తెగలకు చెందినవారు ఉన్నారు వీరు ఒకప్పటి అశోకుని సామ్రాజ్యమైన మగద సామ్రాజ్యనికి ఆనుకుని వున్న కలింగ సామ్రాజ్యన్ని పాలించెవారు. అశోకుని జివితంలొ జరిగిన చివరి యుద్ధం కలింగయుద్దం వీరితో జరిగినదే.

వృత్తి మరియు సామాజిక జీవనం[మార్చు]

ప్రధాన వృత్తి వ్యవసాయం.ప్రస్తుతం వీరు వ్యవసాయమే కాకుండా వివిధ వృత్తులను అవలంభిస్తున్నారు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కాళింగ&oldid=1971945" నుండి వెలికితీశారు