బూర్జ మండలం
Jump to navigation
Jump to search
ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, బూర్జ మండలం చూడండి.
బూర్జ మండలం, (ఆంగ్లం: Burja), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]OSM గతిశీల పటము
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 18°31′55″N 83°48′00″E / 18.532°N 83.8°ECoordinates: 18°31′55″N 83°48′00″E / 18.532°N 83.8°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | బూర్జ |
విస్తీర్ణం | |
• మొత్తం | 107 కి.మీ2 (41 చ. మై) |
జనాభా వివరాలు (2011)[3] | |
• మొత్తం | 42,308 |
• సాంద్రత | 400/కి.మీ2 (1,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 975 |
మండలం కోడ్: 4794.ఈ మండలంలో ఆరు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 64 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- అడ్డూరిపేట
- అన్నంపేట
- అప్పలపట్నాయకునిపేట
- అల్లెన
- అహోబలఆచార్యులపేట
- ఉప్పినివలస
- కాకండ్యం
- కాలపర్తి
- కిలాంట్ర
- కొరగం
- కొరికినకూర్మరాజపురం
- కొత్తవలస
- కొల్లివలస
- కొండపేట
- కంట్లాం
- గుత్తవల్లి
- గోపాలకృష్ణరంగరాయపురం
- గోపిదేవిపేట
- గంగాభాగీరధీపురం
- గంగంపేట
- చలికం
- చీడివలస
- జగన్నాధపురం
- జంగాలపాడు
- టి.వి.రామభద్రరాజుపేట
- తూరుపురామభద్రరాజుపేట
- డొంకలపర్త
- తీమడం
- తుద్దలి
- తోటవాడ
- నరేంద్రపురం
- నీలకంఠాపురం
- నీలదేవిపురం
- నీలపురం
- పరవస్తురామన్నపేట
- పాలవలస
- పెండ్యాలలక్ష్మీదేవిపేట
- పెద్దపేట
- బూర్జ
- బొడ్డపాడు *
- బొడ్లపాడు *
- బొరగవలస
- మర్రిపాడు
- మసేనపుటి
- మామిడివలస
- యేటివొడ్డుపర్త
- లక్కుపురం
- లచ్చయ్యపెట
- లంకాం
- లాభం
- వావం
- వోపివాడవెంకన్నపేట
- వైకుంఠపురం
- సింగన్నపాలెం
- సోమిదవలస
- సంకురాడ
- హరిపురంపల్లాపురం
- జోగిపాడు వెంకటాపురం
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
- గమనిక:ఈ మండలంలో బొడ్డపాడు అనే పేరుతో రెండు గ్రామాలు ఉన్నవి.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-20.
- ↑ https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Srikakulam%20-%202019.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2811_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-20.