వోపివాడవెంకన్నపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వోపివాడవెంకన్నపేట, శ్రీకాకుళం జిల్లా, బూర్జ మండలానికి చెందిన గ్రామము.[1]

వోపివాడవెంకన్నపేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం బూర్జ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,705
 - పురుషుల సంఖ్య 849
 - స్త్రీల సంఖ్య 856
 - గృహాల సంఖ్య 511
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,705 - పురుషుల సంఖ్య 849 - స్త్రీల సంఖ్య 856 - గృహాల సంఖ్య 511

మూలాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామములో ఎందరినో ఉత్తమ పౌరులుగు తీర్చి దిద్దిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నది ఈ పాఠశాలను 1957 వ సంవత్సరములో స్థాపించారు అప్పటిలో ఇదిఏ చుట్టు పక్కల 20 గ్రామాల చదువుకు ఆధారం. ఈ పాఠశాల 6 ఎకరాల మైదానము కలిగి పచ్చని పొలాల మధ్య ఉంది. సుమారు 250 మంది విద్యార్థులను కలిగి ఉన్నది .ప్రతీ సంవత్సరము జిల్లాలోనే ఉత్తమ ఫలితాలు సాదిస్తుంది. ఈ పాఠశాలలో చదివిన వాళ్ళు అందరు ఉన్నత స్థానాలలో ఉన్నారు. అలాగే ఈ గ్రామములో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కూడా ఉన్నది . కొత్తగా గ్రామ పంచాఇతిలో ఎ.పి మోడెల్ పాఠశాల స్థాపించారు ఈ పాఠశాల కుడా ఉత్తమ విద్యను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నది

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామానికి ఉదయమ్ సాయంత్రం బస్సు సౌకర్యం ఉంది. ఊరిలో ఎక్కువమంది నిత్యం బయట ఊరికి వెల్లి వచ్చె ప్రయానికులు ఉన్నారు వారి కోసం మరియు కాలెజ్ విద్యార్థుల కోసమ్ ఆర్.టి.సి వారు బస్సు ఏర్పాటు చేసారు అలాగె గ్రామంలో ఆటోల సౌకర్యమ్ కుడా కలదు