పొన్నుటూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పొన్నుటూరు, శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలానికి చెందిన గ్రామము.[1] ఊరిపక్కన ఒక పెద్ద చెరువు ఉంది. తాటి చెట్లు ఉన్నాయి. ఈ ఊరి నుంచి 1962లో శాసన సభ్యులు గెలిచిండు. కొత్తూరుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

పొన్నుటూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం కొత్తూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,672
 - పురుషుల సంఖ్య 826
 - స్త్రీల సంఖ్య 846
 - గృహాల సంఖ్య 389
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,672 - పురుషుల సంఖ్య 826 - స్త్రీల సంఖ్య 846 - గృహాల సంఖ్య 389

మూలాలు[మార్చు]