బుచ్చిరెడ్డిపాలెము

వికీపీడియా నుండి
(బుచ్చిరెడ్డిపాలెం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బుచ్చిరెడ్డిపాళెం కోదండ రామస్వామి ఆలయం
BuchiReddyPalem park
BuchiReddyPalem park
కనిగిరి-రిజర్వాయర్-వినాయకుడు
కనిగిరి-రిజర్వాయర్
కనిగిరి-రిజర్వాయర్-కొండాలమ్మ-గుడి
బుచ్చిరెడ్డిపాళెము-వరి
కనిగిరి-రిజర్వాయర్ లోని శివలింగం
బుచ్చిరెడ్డిపాళెము రొయ్యల చెరువు
బుచ్చిరెడ్డిపాళెము రథోత్సవం

బుచ్చిరెడ్డిపాళెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మండల కేంద్రం, గ్రామం. నెల్లూరు నుండి 15 కి.మీ.ల దూరములో ఉన్న ఈ గ్రామం నెల్లూరు - ముంబైని కలుపుతున్న రాష్ట్ర రహదారి మీద ఉంది. సమీప రైల్వే స్టేషను‌ నెల్లూరులో, ఓడరేవు కృష్ణపట్నము వద్ద, విమానాశ్రయము రేణిగుంటలో ఉన్నాయి. బుచ్చిరెడ్డిపాలెము మండలం యొక్క జనాభా దాదాపు 30 వేలు. ఇక్కడి ప్రజల ముఖ్య జీవనాధారము వ్యవసాయము, వ్యాపారము. వరి, చెరుకు పండిస్తారు. రొయ్యలు, చేపల పెంపకము (ఆక్వా కల్చర్‌) కూడా చేస్తారు. మండల ప్రజల మనోరంజనము కొరకు మూడు సినిమా థియేటర్లు ఉన్నాయి.

విశేషాలు[మార్చు]

బుచ్చిరెడ్డిపాళెం విస్తారమైన ఆక్వా కల్చర్‌కు ప్రసిద్ధి చెందినది. ప్రఖ్యాత జొన్నవాడ కామాక్షి ఆలయము, పల్లవుల నాటి కోదండ రామస్వామి ఆలయములు ఇక్కడే ఉన్నాయి. బుచ్చిరెడ్డిపాలెము, అనేక మంది స్వతంత్ర సమరయోధులు, రాజకీయవేత్తలను దేశానికి అందించింది. ఉత్తర ప్రదేశ్ తొలి గవర్నర్‌గా పనిచేసిన బెజవాడ గోపాలరెడ్డి, ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు ఏ.ఎం.రత్నం బుచ్చిరెడ్డిపాలెముకు చెందిన వారే. అతి దగ్గరలో కనిగిరి రిజర్వాయర్ ఉంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

జమీందార్లు, రాజకీయ పెత్తందార్లకు నెలవైన ఈ పంచాయతీ సర్పంచి పదవిని, 72 సంవత్సరాల తరువాత 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎస్.సి.వర్గానికి లభించింది. 1940 లలో, బుచ్చి పంచాయతీ ప్రెసిడెంటుగా ఎస్.సి.సామాజిక వర్గానికి చెందిన శ్రీ జూగుంట బోడెయ్య పనిచేసారు. 1940 జూన్-12వ తేదీనుండి, 1941 ఏప్రిల్-2వ తేదీవరకు, కేవలం 10 నెలలు ప్రసిడెంటుగా పనిచేశారు. [1]

పేరు పుట్టుక[మార్చు]

భౌగోళికము[మార్చు]

 • బుచ్చిరెడ్డిపాళెం

చరిత్ర[మార్చు]

బుచ్చిరెడ్డిపాలెము లో కవులు[మార్చు]

బుచ్చిరెడ్డిపాలెము లో సాంస్కృతిక సేవా రంగాలు[మార్చు]

రవాణా వ్యవస్థ[మార్చు]

రైలు రవాణా[మార్చు]

రోడ్డు రవాణా[మార్చు]

పరిశ్రమలు[మార్చు]

విద్యాలయాలు[మార్చు]

D.L.N.R GOVT HIGH SCHOOL

విశ్వభారతి విద్యానికేతన్ ఉన్నత పాఠశాల

దేవాలయాలు[మార్చు]

సిరిసంపదలతో,వ్యవసాయ రంగంలో పరిపుష్టిగా ఉన్న బుచ్చిరెడ్డిపాలెము, ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రత్యేకస్దానం పోందింది.

 • కోదండ రామస్వామి ఆలయం
 • శ్రీ సాధు కామాక్షమ్మ ఆలయం
 • సాయిబాబా గుడి
 • వినాయకుని గుడి
 • కన్యకాపరమేశ్వరి ఆలయం

పండుగలు /తిరునాళ్ళు[మార్చు]

బుచ్చిరెడ్డిపాలెములో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:

బుచ్చిరెడ్డిపాలెము లో బ్యాంకులు[మార్చు]

 • ఆంధ్రాబ్యాంక్
 • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
 • ది వవ్వేరు కో-ఆపరేటివ్ బ్యాంక్
 • ది బుచ్చి కో-ఆపరేటివ్ బ్యాంక్
 • స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
 • సిండికేట్ బ్యాంక్

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

కుందుర్తి భాస్కర్ రావు

సంస్కృతి[మార్చు]

సినిమాథియేటర్లు[మార్చు]

 1. జమీల
 2. రాజ్ కిషోర్
 3. నాజ్

బుచ్చిరెడ్డిపాలెము చిత్రపటం[మార్చు]

ఇతర సమాచారం[మార్చు]

 • బుచ్చిరెడ్డిపాలెము గ్రామ దేవత :
 • బుచ్చిరెడ్డిపాలెము పిన్ కోడ్ : 524305
 • బుచ్చిరెడ్డిపాలెము టెలిఫోన్ యస్.టి.డి కోడ్ :08622
 • బుచ్చిరెడ్డిపాలెము ఆర్టీసీ, షాట్ కట్ కోడ్ :

వికిమాపియా లో బుచ్చిరెడ్డిపాలెము[మార్చు]

http://wikimapia.org/#lat=14.538308&lon=79.875326&z=15&l=0&m=a&v=2

బయటి లింకులు[మార్చు]

[1] ఈనాడు నెల్లూరు; 2013, జూలై-13; 8వ పేజీ.

గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 72,566 - పురుషులు 36,358 - స్త్రీలు 36,208

గ్రామాలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

KATTUBADIPALEEM