సంగం (నెల్లూరు జిల్లా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సంగం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో సంగం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో సంగం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలం యొక్క స్థానము
సంగం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా is located in ఆంధ్ర ప్రదేశ్
సంగం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్ పటములో సంగం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°35′44″N 79°44′34″E / 14.595545°N 79.74266°E / 14.595545; 79.74266
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము సంగం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 41,368
 - పురుషులు 20,619
 - స్త్రీలు 20,749
అక్షరాస్యత (2001)
 - మొత్తం 63.50%
 - పురుషులు 71.79%
 - స్త్రీలు 55.32%
పిన్ కోడ్ 524 308
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 10,698
 - పురుషుల సంఖ్య 4,950
 - స్త్రీల సంఖ్య 5,748
 - గృహాల సంఖ్య 2,576
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
సంగమేశ్వరాలయం
సంగమేశ్వరాలయం
సాయి బాబా గుడి
సంగం బాబా
శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత విశ్వేశ్వరస్వామి దేవాలయం
శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత విశ్వేశ్వరస్వామి దేవాలయం
శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత విశ్వేశ్వరస్వామి దేవాలయం
శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత విశ్వేశ్వరస్వామి దేవాలయం
శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత విశ్వేశ్వరస్వామి దేవాలయం
శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత విశ్వేశ్వరస్వామి దేవాలయం

సంగం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1], మండలము. పిన్ కోడ్ నం. 524 308. ఎస్.టి.డి.కోడ్ = 08622.

ప్రాముఖ్యం[మార్చు]

త్రివేణి సంగమంగా ప్రాచుర్యం కలిగిన పెన్నానది, బీరాపేరు, బోగ్గేరులు ఇచ్చట కలుస్తున్నందున దీన్ని త్రివేణి సంగమంగా కొంత మంది అభివర్ణిస్తుంటారు. అదే సంగం అయినది. 1886 లో నిర్మించబడిన పెన్నా ఆనకట్ట ద్వారా కనిగిరి రిజర్వాయర్ కు, కావలి, కనపూరు కాల్వలకు నీటి సౌకర్యం ఒనకూరుతున్నది.

 • ఇక్కడ పెన్నానది ఒడ్డున సంగమేశ్వరాలయం ఉన్నది. పరశురామ మహర్షి ఈ దేవాలయంలోని లింగాన్ని ప్రతిష్టించాడంటారు. మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినం నాడు, మూడు నదుల సంగమ స్థానంలో పుణ్యస్నానాలు ఆచరిoచి, పార్వతీ,పరమేశ్వరులను దర్శించుకుని పూజలు చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. సంగంలోని పెన్నానదీతీరం, మహాశివరాత్రి రోజున, భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడకు భక్తులు అధికసంఖ్యలో వచ్చి, పుణ్యస్నానాలు ఆచరించి, శ్రీ కామాక్షీతాయి సమేత సంగమేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివార్లని దర్శించుకుని పూజలు చేస్తారు. [1]

  శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత విశ్వేశ్వరస్వామి దేవాలయం కూడా ఉంది.

  మూలాలు[మార్చు]

  గణాంకాలు[మార్చు]

  జనాభా (2011) - మొత్తం 10,698 - పురుషుల సంఖ్య 4,950 - స్త్రీల సంఖ్య 5,748 - గృహాల సంఖ్య 2,576
  • విస్తీర్ణం 2098 హెక్టారులు
  • ప్రాంతీయ భాష తెలుగు
  జనాభా (2001) - మొత్తం 41,368 - పురుషులు 20,619 - స్త్రీలు 20,749

  సమీప గ్రామాలు[మార్చు]

  • పడమటిపాలెం 3 కి.మీ
  • వంగల్లు 5 కి.మీ
  • మక్తాపురం 6 కి.మీ
  • కొరిమెర్ల 6 కి.మీ
  • మహ్మదపురం 6 కి.మీ

  సమీప మండలాలు[మార్చు]

  • తూర్పున బుచ్చిరెడ్డిపాలెం మండలం
  • పశ్చిమాన అనుమసముద్రంపేట మండలం
  • పశ్చిమాన ఆత్మకూరు మండలం
  • తూర్పున దగదర్తి మండలం

  వెలుపలి లింకులు[మార్చు]

  గ్రామాలు[మార్చు]

  Commons-logo.svg
  వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  మూలాలు[మార్చు]

  • పుస్తకం : "నెల్లూరు దర్శిని" జిల్లా సమగ్ర స్వరూపం

  [1] ఈనాడు నెల్లూరు; 2014,ఫిబ్రవరి-28; 15వ పేజీ.