చేజెర్ల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గుంటూరు జిల్లాలోని ఇదే పేరుగల మరొక గ్రామం కోసం చేజెర్ల (నకిరికల్లు) (కపోతేశ్వర స్వామి దేవ స్థానం ఉన్న స్థలం) చూడండి.
చేజెర్ల
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో చేజెర్ల మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో చేజెర్ల మండలం యొక్క స్థానము
చేజెర్ల is located in Andhra Pradesh
చేజెర్ల
ఆంధ్రప్రదేశ్ పటములో చేజెర్ల యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°31′00″N 79°34′00″E / 14.5167°N 79.5667°E / 14.5167; 79.5667
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము చేజెర్ల
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 34,630
 - పురుషులు 17,784
 - స్త్రీలు 16,846
అక్షరాస్యత (2011)
 - మొత్తం 62.83%
 - పురుషులు 72.82%
 - స్త్రీలు 52.64%
పిన్ కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

చేజెర్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1], మండలము.

గ్రామనామ వివరణ[మార్చు]

చేజెర్ల అనే పేరులో చే అనే పూర్వపదం, జెర్ల అనే ఉత్తరపదం ఉన్నాయి. వీటిలో చే అనేది వర్ణసూచి కాగా, జెర్ల అనే పదం చెర్లకి రూపాంతరం. చెర్ల చెరువు(ల)కి రూపాంతరం. జెర్ల అనేది జలసూచి.[2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 34,630 - పురుషులు 17,784 - స్త్రీలు 16,846 నివాస గృహాలు -8875

 • విస్తీర్ణం 3160 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • నాగులవెల్లటూరు 4 కి.మీ
 • చిన గోపవరం 6 కి.మీ
 • పాడేరు 7 కి.మీ
 • పెరుమాళ్లపాడు 7 కి.మీ
 • కోటితీర్థం 9 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

 • ఉత్తరాన ఆత్మకూరు మండలం
 • పశ్చిమాన కలువోయ మండలం
 • పశ్చిమాన అనంతసాగరం మండలం
 • తూర్పున సంగం మండలం

కోడ్స్[మార్చు]

 • పిన్ కోడ్: 524341
 • ఎస్.టీ.డీ.కోడ్:
 • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

వెలుపలి లింకులు[మార్చు]

గ్రామాలు[మార్చు]


 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 235. Retrieved 10 March 2015. 
"https://te.wikipedia.org/w/index.php?title=చేజెర్ల&oldid=1801471" నుండి వెలికితీశారు