పాడేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పాడేరు
—  మండలం  —
విశాఖపట్నం జిల్లా పటములో పాడేరు మండలం యొక్క స్థానము
విశాఖపట్నం జిల్లా పటములో పాడేరు మండలం యొక్క స్థానము
పాడేరు is located in Andhra Pradesh
పాడేరు
పాడేరు
ఆంధ్రప్రదేశ్ పటములో పాడేరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°05′00″N 82°40′00″E / 18.0833°N 82.6667°E / 18.0833; 82.6667
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండల కేంద్రము పాడేరు
గ్రామాలు 198
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 58,983
 - పురుషులు 28,644
 - స్త్రీలు 30,339
అక్షరాస్యత (2011)
 - మొత్తం 45.97%
 - పురుషులు 58.88%
 - స్త్రీలు 33.32%
పిన్ కోడ్ {{{pincode}}}

పాడేరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1], మండలము. .[1]

పాడేరు సుందర అటవీ ప్రాంతం. ఈ అందమైన ప్రాంతము ఆక్రమణలతో అంతరించి పోతున్నదని పత్రికలలో రాసారు. కొన్ని కొండజాతులు తండాలు ఈఅడవి జీవనదారంగా జీవిస్తున్నాయి. పాడేరు అభయారణ్యంలో దొరికే జీలుగు, కుంకుళ్ళు, సీమచింతకాయలు, కట్టెలు లాంటివి దగ్గరలోని పట్టణాలలో అమ్మి జీవిస్తుంటారు. ఈ ప్రాంతంలోగల మోదకొండమ్మ ఆలయం బహుప్రసిద్దం. ఈ దేవాలయములో పూజలు నిర్వహిస్తే శుభం జరుగునని గొప్ప విశ్వాసం.

రవాణా సదుపాయాలు[మార్చు]

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలోని రైల్వే స్టేషను, విశాఖపట్నం.

విశాఖపట్నం జిల్లాలో పాడేరు రెవెన్యు డివిజను

దర్శనీయ స్థలాలు, దేవాలయాలు[మార్చు]

పాడేరుకు దగ్గరలో పర్యాటక ప్రాంతం అరకు ఉంది. ఇక్కడి దేవాలయాల్లో పాడేరు మోదకోండమ్మ అమ్మవారు దేవాలయం, పాదాలు అమ్మవారు దేవాలయం, జాంకరమ్మ తల్లి దేవాలయం, సాయిబాబా దేవాలయం, కనకదుర్గా దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం ప్రధానమైనవి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 58,983 - పురుషులు 28,644 - స్త్రీలు 30,339

మూలాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=పాడేరు&oldid=2230381" నుండి వెలికితీశారు