అడ్డతీగల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అడ్డతీగల
—  మండలం  —
తూర్పు గోదావరి జిల్లా పటములో అడ్డతీగల మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో అడ్డతీగల మండలం యొక్క స్థానము
అడ్డతీగల is located in ఆంధ్ర ప్రదేశ్
అడ్డతీగల
ఆంధ్రప్రదేశ్ పటములో అడ్డతీగల యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°29′00″N 82°01′00″E / 17.4833°N 82.0167°E / 17.4833; 82.0167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రము అడ్డతీగల
గ్రామాలు 90
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 37,241
 - పురుషులు 18,686
 - స్త్రీలు 18,555
అక్షరాస్యత (2011)
 - మొత్తం 57.60%
 - పురుషులు 61.76%
 - స్త్రీలు 53.39%
పిన్ కోడ్ 533428
అడ్డతీగల
—  రెవిన్యూ గ్రామం  —
అడ్డతీగల is located in ఆంధ్ర ప్రదేశ్
అడ్డతీగల
అక్షాంశరేఖాంశాలు: 17°28′N 82°01′E / 17.47°N 82.01°E / 17.47; 82.01
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం అడ్డతీగల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 5,714
 - పురుషుల సంఖ్య 3,029
 - స్త్రీల సంఖ్య 2,685
 - గృహాల సంఖ్య 1,163
పిన్ కోడ్ 533 428
ఎస్.టి.డి కోడ్

అడ్డతీగల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రం. పిన్ కోడ్: 533428. బ్రిటిషు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటంలో అడ్డతీగల పోలీసు స్టేషనుపై ఆయన జరిపిన దాడి అత్యంత సాహసోపేతమయినది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 37,241 - పురుషులు 18,686 - స్త్రీలు 18,555

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,714.[1] ఇందులో పురుషుల సంఖ్య 3,029, మహిళల సంఖ్య 2,685, గ్రామంలో నివాసగృహాలు 1,163 ఉన్నాయి.

చరిత్ర పుటలలో అడ్డతీగల[మార్చు]

అల్లూరి సీతా రామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైనది అడ్డతీగల పోలీసు స్టేషనుపై అక్టోబర్ 15న జరిపిన దాడి. మొదటి దాడులవలె కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకుని కూడా దళాన్ని ఎదిరించలేక పోయింది. ఆయుధాలు అందకుండా దాచిపెట్టడం మినహా, ఎటువంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. స్టేషనుపై దాడిచేసిన దళం దాదాపు 5 గంటలపాటు స్టేషనులోనే ఉండి, పారిపోగా మిగిలిన పోలీసులను బంధించి, వారికి జాబులు ఇచ్చి మరీ వెళ్ళింది. ఆసుపత్రి పుస్తకంలో రాజు సంతకం చేసిన పుస్తకం ఇంకా ఉంది. రాజు పోరాటంలో అడ్డతీగల ప్రాంతం ముఖ్యమయింది.

పర్యాటక ప్రాంతాలు[మార్చు]

 1. మద్దిగడ్డ రిజర్వాయరు అడ్డతీగల
 2. పింజరికొండ జలపాతం
 3. పైడిపుట్ట శివాలయం
 4. వనంతరం (ఆయుర్వేద మొక్కలకు ప్రసిద్ధి )

ప్రసిద్ద దేవాలయములు[మార్చు]

 1. సోమాలమ్మ ఆలయం ( గ్రామ దేవత )
 2. పవనగిరి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్
 3. దుర్గమ్మ దేవాలయము
 4. రామాలయము
 5. శివాలయము
 6. ఉబ్బలింగేశ్వర స్వామి
 7. వినాయకుని దేవాలయములు
 8. షిర్డి సాయిబాబా ఆలయములు

విద్యాలయములు[మార్చు]

పాఠశాలలు[మార్చు]

1. APTWR పాఠశాలలు

2. Z.P.P.H SCHOOL

3. విద్యార్థినుల (GIRLS) ఆశ్రమ పాఠశాల

4.ST. Mary'S English Medium School (E.M) Addateegala.

6.వివేకానంద విద్యానికేతన్ E.M (హిందూ పరిషత్ విద్యాసంస్థలు)

కళాశాలలు[మార్చు]

 1. APTWR జూనియర్ కళాశాల
 2. SACR జూనియర్ కళాశాల
 3. HIS కళాశాల
 4. ANOOP ఒకేషనల్ జూనియర్ కళాశాల

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14


"https://te.wikipedia.org/w/index.php?title=అడ్డతీగల&oldid=2100686" నుండి వెలికితీశారు