అడ్డతీగల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 17°28′34″N 82°01′19″E / 17.476°N 82.022°E / 17.476; 82.022Coordinates: 17°28′34″N 82°01′19″E / 17.476°N 82.022°E / 17.476; 82.022
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅల్లూరి సీతారామరాజు జిల్లా
మండల కేంద్రంఅడ్డతీగల
విస్తీర్ణం
 • మొత్తం540 కి.మీ2 (210 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం37,241
 • సాంద్రత69/కి.మీ2 (180/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి993


అడ్డతీగల మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అల్లూరి సీతారామరాజు జిల్లాకుచెందిన మండలం.OSM గతిశీల పటము

మండల సమాచారం[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలపరిధిలో మొత్తం 37,241 మంది నివసిస్తున్నారు. వారిలో పురుషులు 18,686 మంది కాగా, స్త్రీలు 18,555 మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 57.60%.పురుషులు అక్షరాస్యత 61.76% స్త్రీలు అక్షరాస్యత 53.39% ఉంది

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. చిక్కల గెడ్డ
 2. సీతారం
 3. రొల్లగెడ్డ
 4. బందమామిళ్ళు
 5. దబ్బపాలెం
 6. చాకిరేవుల
 7. మకరం
 8. వీరవరం
 9. దాకోడు
 10. ములక్కాయల భీమవరం
 11. చోడవరం
 12. పెద్దవడిశకర్ర
 13. పెనికెలపాడు
 14. వంగలమడుగు
 15. చినవడిశకర్ర
 16. దుశ్చర్తి
 17. తిరుమలవాడ
 18. జాజిపాలెం
 19. ఉలిగోగుల
 20. డీ. కొత్తూరు
 21. డీ. రామవరం
 22. రాయపల్లి
 23. వెదుల్లకొండ
 24. వుట్లపాలెం
 25. డీ. అమ్మపేట
 26. కలిమామిడి
 27. యెల్లాపురం
 28. సోమన్నపాలెం
 29. అనుకులపాలెం
 30. రావులపాలెం
 31. రావిగూడెం
 32. శెట్టిపల్లి
 33. చాపరాతిపాలెం
 34. జల్లూరు
 35. తుంగమడుగుల
 36. రత్నంపాలెం
 37. మామిడిపాలెం
 38. నూకరాయి
 39. దుప్పలపాలెం
 40. తియ్యమామిడి
 41. ధనయంపాలెం
 42. పెదమునకనగెద్ద
 43. పనసలొద్ది
 44. దర్శినూతుల
 45. దోరమామిడి
 46. భీమవరం
 47. నిమ్మలపాలెం
 48. మల్లవరం మామిళ్ళు
 49. పైడిపుట్టపాడు
 50. చినమునకనగెడ్డ
 51. మిట్లపాలెం
 52. పనుకురాతిపాలెం
 53. బండకొంద
 54. అనిగేరు
 55. అడ్డతీగల
 56. కొవెలపాలెం
 57. లంగుపర్తి
 58. డొక్కపాలెం
 59. లచ్చిరెడ్డిపాలెం
 60. వేటమామిడి
 61. భీముడుపాకాలు
 62. కినపర్తి
 63. గవరయ్యపేట
 64. కొత్తంపాలెం
 65. బొడ్లంక
 66. వెంకటనగరం
 67. పాపంపేట
 68. చిన్న అడ్డతీగల
 69. డీ. పింజారికొండ
 70. గొండోలు
 71. అచ్చయ్యపేట
 72. కొనలోవ
 73. వీరభద్రాపురం
 74. రాజానగరం
 75. సారంపేట
 76. కొత్తంపాలెం
 77. బదడం
 78. యెల్లవరం
 79. మట్లపాడు
 80. కొత్తూరుపాడు
 81. తిమ్మాపురం
 82. ఉప్పలపాడు
 83. గడిచిన్నంపాలెం
 84. డీ. కృష్ణవరం
 85. గొంటువానిపాలెం
 86. కిమ్మూరు
 87. దొడ్డివాక
 88. సారంపేటపాడు
 89. కొత్తూరుపాడు
 90. పులిగోగులపాడు

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]