వై.రామవరం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వై. రామవరం మండలం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి
201128,614
గ్రామాలు సంఖ్య137
విస్తీర్నం773.23 (చ.కి.మీ)
కాలమానంUTC+5:30 (IST)

వై. రామవరం మండలం, తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఒక మండలం.ఇది సమీప పట్టణమైన పెద్దాపురం నుండి 92 కి. మీ. దూరంలోనూ ఉంది.ఇది వై.రామవరం మండలానికి ప్రధాన పరిపాలనా కేంద్రం. వై.రామవరం గ్రామంOSM గతిశీల పటము

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 28,614. అందులో పురుషులు 13,757 మందికాగా, స్త్రీలు 14,857 మంది ఉన్నారు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. అన్నంపాలెం
 2. అమ్మపేట
 3. అల్లూరిగెడ్డ
 4. అంతిలోవ
 5. ఇర్లవాడ
 6. ఎడ్లకొండ
 7. కదరికోట
 8. కనగనూరు
 9. కనతలబండ
 10. కనివాడ
 11. కప్పలబండ
 12. కర్ణికోట
 13. కల్లెపుగొండ
 14. కుంకుమామిడి
 15. కే. యెర్రగొండ
 16. కొత్తకోట
 17. కొత్తపాకలు
 18. కొప్పులకోట
 19. కొమరవరం
 20. కొరమటిగొండి
 21. కోకిటగొంది
 22. కోట
 23. గన్నవరం
 24. గుమ్మరపాలెం
 25. గుర్తేడు
 26. గొడుగురాయి
 27. గొప్పులతోటమామిడి
 28. గొందికోట
 29. గోరమండ
 30. గంగనూరు
 31. గండెంపల్లి
 32. చాపరాయి
 33. చామగెడ్డ
 34. చావిటిదిబ్బలు
 35. చినవులెంపాడు
 36. చిలకవీధిలంక
 37. చింతకర్రపాలెం
 38. చింతకొయ్య
 39. చింతలపూడి
 40. చెందుర్తి
 41. జలగలోవ
 42. జాజిగెడ్డ
 43. జాజివలస
 44. జీ.వట్టిగెడ్డ
 45. జంగాలతోట
 46. డీ. మామిడివాడ
 47. డొంకరాయి
 48. తాడికోట
 49. తుమికెలపాడు
 50. తులుసూరు
 51. తోటకూరపాలెం
 52. తంగెడుకోట
 53. దడలికవాడ
 54. దబ్బమామిడి
 55. దలిపాడు
 56. దారగెడ్డ
 57. దారలోవ
 58. దుబేల
 59. దుంపవలస
 60. దేవరమడుగుల
 61. దొరవాడ
 62. నక్కరాతిపాలెం
 63. నక్కలపాడు
 64. నాగలోవ
 65. నులకమామిడి
 66. నువ్వుగంటిపాలెం
 67. నెల్లికోట
 68. పనసలపాలెం
 69. పనసలోవ
 70. పసరుగిన్నె
 71. పాతకోట
 72. పీ. యెర్రగొండ
 73. పుట్టగండి
 74. పుట్టపల్లి
 75. పులిమేతల
 76. పులుసుమామిడి
 77. పూటికుంట
 78. పూలోవ
 79. పెదవులెంపాడు
 80. పెరికివలస
 81. పైడిపుట్ట
 82. పొలమనుగొండి
 83. బబ్బిలోవ
 84. బాచలూరు
 85. బురదకోట
 86. బురదవలస
 87. బుల్లోజుపాలెం
 88. బుసికోట
 89. బూరుగువాడ
 90. బూరుగువాడ
 91. బొడ్డగొంది
 92. బొడ్డపల్లి
 93. బొడ్డుమామిడి
 94. బొద్దగుంట
 95. బండిగెడ్డ
 96. భీముడుగడ్డ
 97. మర్రిగూడ
 98. మునగలపూడి
 99. ములసలపాలెం
 100. మువ్వలవాడ
 101. మంగంపాడు
 102. యార్లగడ్డ(వై.రామవరం)
 103. యెర్రమ్రెడ్డిపాలెం
 104. రత్సవలస
 105. రవ్వగడ్డ
 106. రాకోట
 107. రాచపాలెం
 108. రాములకొండ
 109. రేగడిపాలెం
 110. రేవడికోట
 111. లింగవరం
 112. వట్టిగెడ్డ
 113. వనమామిడిగొండి
 114. విల్లర్తి
 115. వీరంపాలెం
 116. వూట్లబండ
 117. వేజువాడ
 118. వేదుల్లపల్లి
 119. వై. రామవరం
 120. శేషరాయి
 121. సిరిమెట్ల
 122. సింగనకోట
 123. సింగవరం
 124. సింహాద్రిపాలెం

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]