గంగవరం మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 17°24′40″N 81°54′43″E / 17.411°N 81.912°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | పోలవరం జిల్లా |
| మండల కేంద్రం | గంగవరం |
| విస్తీర్ణం | |
• మొత్తం | 613 కి.మీ2 (237 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 25,912 |
| • సాంద్రత | 42/కి.మీ2 (110/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 1091 |
గంగవరం మండలం, పోలవరం జిల్లా లోని మండలం. గంగవరం మండలం అరుకు లోకసభ నియోజకవర్గంలోని, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది.
మండల జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం గంగవరం మండలంలో మొత్తం జనాభా 25,912, అందులో 12,393 మంది పురుషులు కాగా, 13,519 మంది మహిళలు, గంగవరం మండలం సగటు సెక్స్ నిష్పత్తి 1,091.మండలం మొత్తం అక్షరాస్యత 53.06%. పురుషుల అక్షరాస్యత రేటు 49.33%, స్త్రీ అక్షరాస్యత రేటు 44.9% [3]
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అముదాలబండ
- ఈ. రామవరం
- ఉమ్మెత్త
- ఓజుబండ
- కరకపాడు
- కామవరప్పాడు
- కురంగొంది
- కుసుమరై
- కొండలంపాలెం
- కొత్తరామవరం
- కొత్తాడ
- కొమరవరం
- గంగవరం
- గొరగొమ్మి
- చిన అద్దపల్లి
- చినగార్లపాడు
- చీడిపాలెం
- జగ్గంపాలెం
- జదెరు
- జియ్యంపాలెం
- దోనెలపల్లి
- దోరమామిడి
- నీలవరం
- నువ్వుమామిడి
- నెల్లిపూడి
- పంద్రపొత్తిపాలెం
- పంద్రప్రొలు
- పాతరామవరం
- పిడతమామిడి
- పెద అద్దపల్లి
- పెదగార్లపాడు
- పొత్తందొరపాలెం
- బయ్యనపల్లి
- బర్రిమామిడి
- బీ. శివరామపట్నం
- మర్రిపాలెం
- మొల్లేరు
- మోహనపురం
- యమనపల్లి
- యెండపల్లి
- యెర్రంపాలెం
- యెల్లపురం
- యేటిపల్లి
- రాజంపాలెం
- రాజవరం
- రాజుపేటలొడ్డి
- రాముల్దేవపురం
- లక్కొండ
- లక్ష్మీపురం
- లొద్దిపాలెం
- వుయ్యాలమడుగు
- వెములోవ
- సరభవరం
- సురంపాలెం
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, the original (PDF) నుండి 23 September 2015 న ఆర్కైవు చెయ్యబడింది
- ↑ "Gangavaram Mandal Population, Religion, Caste East Godavari district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. the original నుండి 2019-04-04 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-06-10.
