ఎటపాక మండలం
Jump to navigation
Jump to search
ఎటపాక | |
— రెవిన్యూ గ్రామం — | |
[[Image:|250px|none|]] | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | తూర్పు గోదావరి జిల్లా |
మండలం | ఎటపాక |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | |
- పురుషుల సంఖ్య | 39,330 |
- స్త్రీల సంఖ్య | 38,630 |
- గృహాల సంఖ్య | 191 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఎటపాక మండలం,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం.[1] 2014 వరకూ ఎటపాక పట్టణం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, భద్రాచలం మండలంలో ఉండేది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ భద్రాచలం మండలంలోని భద్రాచలం పట్టణం తప్ప మిగిలిన గ్రామాలన్నీ ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో కలిసాయి.OSM గతిశీల పటము
గణాంకాలు[మార్చు]
2001 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 77,960 - పురుషులు 39,330 - స్త్రీలు 38,630
మండల సమీపంలోని పట్టణాలు[మార్చు]
- భద్రాచలం - తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పట్టణం.
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- ఎటపాక
- కన్నాయిగూడెం
- తాళ్ళగూడెం
- గొట్టుగూడెం
- ఫెర్గుసన్ పేట
- తునికిచెరువు
- లింగాలపల్లె
- రామగోపాలపురం
- పట్టుచీర
- బూరుగువాయి
- లక్ష్మీపురం
- మాధవరావుపేట
- గొల్లగుప్ప
- బండిరేవు
- రంగాపురం
- కన్నాపురం
- విశ్వాపురం
- ఎర్రబోరు
- కన్నాపురం (1)
- నరసింగపేట
- పిచ్చికలపేట
- సీతంపేట
- చింతలగూడెం
- చంద్రంపాలెం
- లక్ష్మీదేవిపేట
- పురుషోత్తపట్నం
- సీతారామపురం
- గుండాల
- కె.నారాయణపురం
- పినపల్లె
- రాయనపేట
- పెనుబల్లి
- పాండురంగాపురం
- ఎర్రగుంట
- చోడవరం
- చిన్న నల్లకుంట
- నెల్లిపాక
- బుట్టాయిగూడెం
- దేవరపల్లి
- గోగుపాక
- గొమ్ము కోయగూడెం
- కాపవరం
- కొత్తగూడెం
- బొడ్డుగూడెం
- అయ్యవారిపేట
- త్రిపుర పెంటవీడు
- గొల్లగూడెం
- తోటపల్లి
- కాపుగంపల్లి
- రాచగంపల్లి
- గన్నవరం
- రాజుపేట
- కిష్టారం
- కుసుమానపల్లి
- అచ్యుతాపురం
- రాఘవాపురం
- చెలెంపాలెం
- నల్లకుంట
- ముమ్మడివరు
- గౌరిదేవిపేట
- నందిగామ
- మురుమూరు
- మోతుగూడెం
సమీప పర్యాటక స్థలాలు[మార్చు]
- భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం
- కిన్నెరసాని: భద్రాచలం పట్టణం నుండి 32కి.మీ.ల దూరంలోని కిన్నెరసాని నదిపై ఒక డ్యాం, అద్దాల మందిరం, జింకల పార్కు ఉన్నాయి.
- పర్ణశాల: వనవాసం సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడినుండే సీతాదేవిని, రావణుడు అపహరించాడని స్థానిక కథనం.
- పాపి కొండలు: సుందరమైన గోదావరినది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం చూడదగ్గవి.
మూలాలు[మార్చు]
- ↑ "డివిజన్ కేంద్రంగా, మండల కేంద్రంగా ఎటపాక". 2015-03-25. Archived from the original on 2016-06-27.